ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

author img

By

Published : Mar 17, 2022, 9:50 AM IST

Covid Cases In India: భారత్​లో రోజువారీ కరోనా​ కేసులు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 2,539 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 60 మంది మరణించారు. కొత్తగా 4,491 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

Corona cases in India
కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో రోజువారీ కొవిడ్​ కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 2,539 మందికి వైరస్​ సోకింది. మరో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,491 వైరస్​ను జయించారు.

  • మొత్తం కేసులు: 4,30,01,477
  • మొత్తం మరణాలు: 5,16,132
  • యాక్టివ్​ కేసులు: 30,799
  • కోలుకున్నవారు: 4,24,54,546

Vaccination in India

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మంగళవారం మరో 17,86,478 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,80,80,24,147కు పెరిగింది.

Covid Tests:

దేశంలో బుధవారం.. 7,17,330 కరోనా టెస్టులు నిర్వహించారు.

ఇదీ చదవండి: జీ23 నేతల ప్రతిపాదనలపై సోనియాతో గులాం ​నబీ ఆజాద్​ భేటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.