ETV Bharat / bharat

టూల్‌కిట్‌ కేసులో శంతనుకు ముందస్తు బెయిల్

author img

By

Published : Feb 16, 2021, 6:07 PM IST

టూల్​కిట్ కేసులో శంతనుకు బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరో నిందితురాలు నికిత జాకబ్​ బెయిల్​ పిటిషన్​పై తీర్పును రిజర్వులో పెట్టింది.

Bombay HC grants bail to toolkit case accused Shantanu
టూల్‌కిట్‌ కేసులో శంతనుకు ముందస్తు బెయిల్

టూల్‌కిట్‌ కేసులో శంతనుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది బాంబే హైకోర్టు. నికిత జాకబ్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసింది. టూల్​కిట్​ కేసులో నికిత జాకబ్‌, శంతను, దిశ రవిపై అభియోగాలు నమోదయ్యాయి.

దిల్లీ పోలీసులు ‌ ఇప్పటికే దిశ రవిని అరెస్టు చేశారు. దిల్లీ కోర్టు ఆమెకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.