ETV Bharat / bharat

రాజ్యాంగంలోని సందేహాలకు సుప్రీం తీర్పులే సమాధానం

author img

By

Published : Nov 26, 2019, 8:53 AM IST

Updated : Nov 26, 2019, 9:16 AM IST

రాజ్యాంగంలోని అంశాలపై సందేహాలు కలిగితే ఎవరిని ఆశ్రయించాలి? ఆ అనుమానాలను ఎవరు నివృత్తి చేస్తారు? ఈ ప్రశ్నలకు వచ్చే ఒకే ఒక్క సమాధానం.. సుప్రీం ధర్మాసనాలే. రాజ్యాంగంలోని కీలక అంశాలపై ఉన్న అనుమానాలు తీర్చేది.. ఈ న్యాయమూర్తులే. ఇలాంటి సందర్భాలెన్నో పలు కేసుల రూపంలో ఎదురయ్యాయి కూడా.

రాజ్యాంగం

ప్రజాస్వామ్య భారతంలో సమున్నత ఆలయం పార్లమెంట్. అక్కడ అన్ని మతాలకు ఆమోద యోగ్యమైన పవిత్రగ్రంథం.. రాజ్యాంగం. మరి ఇందులోని అంశాలపై సందేహాలు కలిగితే ఎవరిని ఆశ్రయించాలి? ఎవరు ఆ అనుమానం నివృత్తి చేస్తారు? ఈ ప్రశ్నలకు వచ్చే ఒకే సమాధానం.. సుప్రీం ధర్మాసనాలే. ప్రవచకులు.. ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన ధర్మసందేహాలు తీర్చినట్టు రాజ్యాంగంలోని కీలక అంశాలపై ఉన్న అనుమానాలు తీర్చేది.. ఈ న్యాయమూర్తులే. ఇలాంటి సందర్భాలెన్నో పలు కేసుల రూపంలో ఎదురయ్యాయి కూడా.

తొలి రాజ్యాంగ సవరణ..

రాజ్యాంగానికి సవాల్‌గా నిలిచిన సంఘటనల్లో మొదట చర్చించాల్సింది చంపకం దొరై రాజన్xస్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు. 1951లో చంపకం దొరైరాజన్‌ అనే మహిళ ఆర్టికల్‌ 15(1) 29 (2) ప్రకారం కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా రిజర్వేషన్లు తప్పు అని ఆదేశికసూత్రాల అమలుకు ప్రాథమికహక్కులు ఉల్లంఘించరాదని తేల్చి చెప్పింది. మద్రాస్​ రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలో వెనకబడినవర్గాలకు కల్పించిన రిజర్వేషన్లు కొట్టివేసింది. ఫలితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. నాటి ప్రధాని నెహ్రూ, న్యాయమంత్రి అంబేడ్కర్‌, కేంద్ర మంత్రివర్గం చర్చించి భారత రాజ్యాంగంలో మొదటి రాజ్యాంగ సవరణ చేశారు. ఇందులో భాగంగా 15, 16 అధికరణలకు 15.4, 16.4 సబ్ క్లాజులు చేర్చారు.

జ్యూరీ విధానం..

పరస్పర అంగీకారంతో సాగిన వివాహేతర సంబంధాల కేసుల్లో 1959 నాటి నానావతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వాణిజ్యవేత్త ప్రేమ్ అహుజా.. భారత నావికా దళ కమాండర్ కేఎం నానావతి భార్య సిల్వియాతో వివాహేతర సంబంధం కొనసాగించాడన్నది అభియోగం. ప్రేమ్ అహుజాను నానావతి కాల్చి చంపడం శిక్షించదగ్గ నేరం కాదని జ్యూరీ తీర్పు చెప్పింది. ఈ తీర్పు హేతుబద్ధం కాదన్న న్యాయమూర్తి... కేసును బాంబే హైకోర్టుకు బదిలీ చేశారు. హైకోర్టు నానావతికి జీవిత ఖైదు విధించింది. తర్వాత కొన్ని గంటల్లోనే ఆ శిక్షను గవర్నర్ రద్దు చేశారు. గవర్నర్ అతిగా స్పందించారని తప్పుబట్టిన సుప్రీం కోర్టు అదే ఏడాది సెప్టెంబర్‌లో ఆ ఆదేశాలు రద్దు చేయడంతో నానావతిని జైలుకు తరలించారు. జ్యూరీ పద్ధతిలో విచారించిన తుది కేసు ఇదే. ఇలా న్యాయ విచారణ జరగటం సరికాదన్న ఉద్దేశంతో ఆ వ్యవస్థను రద్దు చేశారు.

సుప్రీం సంచలన తీర్పు..

1967లో గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. గోలక్‌నాథ్‌ అనే భూస్వామి మరణానంతరం.. అతడి కుటుంబీకులు ఆస్తి హక్కుకు సంబంధించిన 17వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు.. ప్రాథమిక హక్కులు అత్యంత పవిత్రమైనవని, వాటిని సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని తీర్పు చెప్పింది. 1973లో కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు భారత రాజ్యాంగ చరిత్రలో నిలిచిపోయింది. కేశవానంద భారతి.. 24వ రాజ్యాంగ సవరణను సవాలు చేయగా అది సరైనదేనని పేర్కొంది. రాజ్యాంగంలోని ఏ అంశమైనా మార్పు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని తేల్చి చెప్పింది. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చరాదని స్పష్టం చేసింది.

21వ అధికరణ పరిధిపై..

1975లో 39వ రాజ్యాంగ సవరణను కొట్టివేయటమూ కీలకంగా చెప్పుకోవాలి. ఇందిరాగాంధీ వర్సెస్‌ రాజ్‌నారాయణ్‌ కేసు విచారణ సందర్భంగా ప్రజాస్వామ్యం, న్యాయసమీక్షలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని తేల్చిచెప్పింది సుప్రీంకోర్టు. 1976లో ఏడీఎం జబల్పూర్‌ వర్సెస్‌ శివకాంత్‌శుక్లా కేసులో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అధికరణలు 14, 21, 22 కింద కోర్టుని ఆశ్రయించే ప్రాథమికహక్కు ఉండదని తీర్పునిచ్చింది. 1978లో మేనకాగాంధీ కేసూ చరిత్రాత్మకమే. ఆమె పాస్‌పోర్ట్‌ను 1977లో భారత ప్రభుత్వం రద్దు చేసింది. కారణం తెలపాలని మేనకాగాంధీ అర్జీ పెట్టుకోగా సమాధానంగా సంబంధిత అధికారులు ప్రజా ప్రయోజనాల రీత్యా ఆ వివరాలు వెల్లడించలేమన్నారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన సుప్రీం ధర్మాసనం 21వ అధికరణలో ఉన్న జీవించే హక్కుకు ఉన్న విశాల, విస్తృత పరిధి వివరిస్తూ తీర్పునిచ్చింది.

కీలక తీర్పులు..

1980లోని మినర్వామిల్స్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమతుల్యత ఉండాలని తీర్పు చెప్పింది. సామాజిక సంక్షేమం కోసం చేపట్టే నిర్దేశక సూత్రాల అమలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించదని తేల్చి చెప్పింది. 1985 షాబానో కేసులో ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రాథమికహక్కుల విఘాతం కలిగిస్తే.. అది చెల్లదని పేర్కొంది. 1984 కేహర్ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు.. మరణ శిక్ష అమలును సమర్థించింది. 1992లో మండల్‌ కమిషన్‌ ఉత్తర్వులు రాజ్యాంగబద్దమేనని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. 1994లో ఎస్​ఆర్​ బొమ్మై కేసులో 356వ అధికరణ కింద రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధింపుపై మార్గదర్శకత్వం చేసింది.

ఇదీ చూడండి: చెడు రాజకీయంతోనే చేటు-ఏడు పదుల్లోకి భారత రాజ్యాంగం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing - 25 November 2019
1. Wide of news conference
2. Cutaway of reporters
3. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"At present, to end violence and restore order is the paramount task for Hong Kong. Hong Kong is a part of China and Hong Kong affairs are purely China's internal affairs. The Chinese government is determined to safeguard national sovereignty, security and development interests, implement the 'one country, two systems' policy, and oppose any foreign interference in Hong Kong affairs."
4. Close of reporter's hands typing on computer
5. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"The Central Government firmly supports Chief Executive Carrie Lam leading the Hong Kong SAR government to continue law-based administration, supports Hong Kong police's efforts to stop violence and restore order, and supports Hong Kong judicial organs to punish relevant illegal violent activities in accordance with law."
6. Cutaway of reporters
7. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"Xinjiang affairs are purely China's internal affairs. The attempt of individual media to make an issue of Xinjiang affairs with despicable approaches and smear and slander China's anti-terrorism and de-radicalization efforts in Xinjiang will not succeed. Xinjiang's overall stability, national unity and social harmony are the most powerful counterattacks against these rumour-mongering media."
8. Wide of news conference
9. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"Even after the relevant Chinese authorities issued an official statement, and pointed out mistakes and made clarifications, certain media and individuals in Australia still turned a blind eye on information China has released and clung to the wrong position. They insisted on listening to the words of a criminal fugitive who has no credibility and played up the so-called "China threat" theory. They are doing everything they can to smear and discredit China and staging a series of bad farces. It is staggering and incredible."
10. Cutaway of reporters
11. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"We have never been and are not interested in interfering in other's affairs.  For some time, certain politicians, institutions, and media in Australia have shown a high degree of tension on the issues concerning China.  They have reached a state of hysteria and extreme nervousness."
12. Cutaway of reporters
13. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"Forbidding US carriers to purchase equipment from Huawei and ZTE will not help improve the network security situation in the United States. Instead, it will have a serious impact on network services in rural and underdeveloped areas in the country. The relevant US agencies are very clear about this."
14. Cutaway of reporters
15. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"We once again urge the US to stop generalizing the concept of national security, stop deliberate smearing and accusations against China, stop unreasonable suppression of certain Chinese enterprises, and provide a fair, impartial and non-discriminatory environment for Chinese enterprises to operate in the United States. I would like to admonish certain people in the US that if they lock all the doors on the pretext of security, in the end they will find themselves locked out of the world."
16. Cutaway of reporters
17. Wide of news conference
STORYLINE:
China said Monday it would continue to support Hong Kong's government and its chief executive, after the city's pro-democracy opposition won a stunning landslide victory in weekend local elections.
The election result was seen as a clear rebuke to Hong Kong chief executive Carrie Lam over her handling of violent protests that have divided the semi-autonomous Chinese territory.
But China's Foreign Ministry spokesman Geng Shuang told a regular news conference on Monday that Lam still has the backing of Beijing in her efforts to end violence and restore order.
In response to leaked Chinese government documents about Xinjiang's mass detention camps, Geng accused certain individuals and media of smears and slanders.
Geng also repeated China's denial of the explosive claims of a self-confessed spy seeking asylum in Australia, saying it was 'staggering and incredible' for some Australians to believe them.
The Nine Network newspapers reported that Chinese defector Wang "William" Liqiang had given Australia's counter-espionage agency inside intelligence on how Beijing conducts its interference operations abroad and revealed the identities of China's senior military intelligence officers in Hong Kong.
He said he was currently living in Sydney with his wife and infant son on a tourist visa and had requested political asylum.
The Chinese Embassy on Sunday hit back at Wang and referenced a statement from Shanghai police, which said Wang was sentenced in Fujian province in October 2016 to one year and three months in prison for fraud, with a suspended sentence of one and a-half years.
Geng said China had never been interested in interfering in the internal affairs of other countries, in response to the report on China planting espionage in Australia's parliament.
Australian Prime Minister Scott Morrison said on Monday that allegations of a Chinese plot to plant an agent in Australia's Parliament were "deeply disturbing and troubling".
The Nine Network on Sunday aired accusations that suspected Chinese operatives had offered Melbourne luxury car dealer Bo "Nick" Zhao one million Australian dollars (US$679,000) to run as a candidate for a parliamentary seat in Melbourne.
The 32-year-old was found dead in a Melbourne hotel room in March after reportedly approaching ASIO, Australia's counter-espionage agency. Police have been unable to determine how he died.
Asked about a decision on Friday by the US Federal Communications Commission to cut off government funding for equipment from two Chinese companies on grounds of national security, Geng said it would not improve US national security.
The FCC had proposed requiring companies that get government subsidies to rip out any equipment from Huawei and ZTE that they already had in place.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 26, 2019, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.