ETV Bharat / bharat

ప్లాస్టిక్​పై పోరు కోసం బాహుబలి 'తాబేలు'!

author img

By

Published : Jan 13, 2020, 7:32 AM IST

రోజువారి జీవితాల్లోకి చొచ్చుకొచ్చింది ప్లాస్టిక్​. అయితే ప్లాస్టిక్​​ వాడకం ప్రమాదమని తెలిసినా వదిలేయలేనివారు ఎంతోమంది. ఇలాంటి దురలవాటును మాన్పించేందుకు అవగాహన కల్పించే దిశగా నడుం బిగించింది హరియాణాలోని ఓ యువబృందం. వాడిపారేసిన ప్లాస్టిక్​తో తాబేలును తయారుచేసి వినూత్న ప్రచారం చేస్తోంది.

plastic
ప్లాస్టిక్​పై పోరు కోసం బాహుబలి 'తాబేలు'!

ప్లాస్టిక్​పై పోరు కోసం బాహుబలి 'తాబేలు'!

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్​ పర్యావరణానికి చేసే హాని అంతా ఇంతా కాదు. పర్యావరణ కాలుష్యాన్ని కలిగించే ప్లాస్టిక్​తో దీర్ఘకాలిక అనారోగ్యాలు దరి చేరే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో.. హరియాణాకు చెందిన ఓ యువబృందం ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్​ను వదిలేసే దిశగా చక్కటి సందేశమిచ్చింది. 87, 297 వాడి పడేసిన ప్లాస్టిక్​ కవర్లతో ఓ పెద్ద తాబేలును తయారు చేసింది. ఈ ప్లాస్టిక్ తాబేలు 6.6 అడుగుల ఎత్తు, 23 అడుగుల పొడవు ఉంది.

కురుక్షేత్రకు చెందిన రీతూ అనే విద్యార్థిని నలందా అంతర్జాతీయ విశ్వవిద్యాలయానికి చెందిన మరో 100 మందితో కలిసి ఈ తాబేలును రూపొందించింది. వాతావరణ మార్పులు, పర్యావరణం అనే అంశాలపై రీతూ ఓ ప్రాజెక్టును రూపొందిస్తోంది. రీతూ తండ్రి క్యాన్సర్​తో మృతి చెందారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్​కు కారణమయ్యే అంశాలపై రీతూ ప్రజలకు అవగాహన కల్పించి వాటిని నియంత్రించేందుకు నిర్ణయించుకుంది.

"క్యాన్సర్​ రావడానికి ప్లాస్టిక్​ కూడా ఓ కారకం. దురదృష్టం.. మా నాన్న క్యాన్సర్​తో మృతి చెందారు. ఈ అంశమే నేను దీన్ని రూపొందించేందుకు స్ఫూర్తిని ఇచ్చింది. గిన్నిస్ రికార్డు సాధించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ద్వారా.. ఓ ఉదాహరణగా నిలవొచ్చు. భారత్​లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉంది. ఈ కారణంగా మేం అంతర్జాతీయంగా సందేశమివ్వాలనుకున్నాం. ఇందుకోసం మేం ప్లాస్టిక్​ తాబేలును తయారుచేశాం."

-రీతూ, విద్యార్థిని

ప్లాస్టిక్ కవర్లు, పల్చని ప్లాస్టిక్​తో ఈ విద్యార్థి బృందం తాబేలును తయారుచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాడి పారేసిన ప్లాస్టిక్​తో తయారుచేసిన అతిపెద్ద ప్రతిమ తమదేనని విద్యార్థులు చెప్పారు. ప్రపంచ రికార్డు కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు.

ఇంతకుముందు 2012లో సింగపూర్​లో వాడిపారేసిన ప్లాస్టిక్​తో తయారు చేసిన ఆక్టోపస్ బొమ్మ రికార్డుగా ఉంది. ప్రస్తుతం కురుక్షేత్ర విద్యార్థులు తయారుచేసిన తాబేలు ఆ రికార్డును వెనక్కి నెట్టినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ప్రపంచంలోనే తొలి 'చిల్డ్రన్​ న్యూట్రిషన్​ పార్క్'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
TWITTER@KenRoth - AP CLIENTS ONLY
Internet - 12 January 2020
1. Screenshot of tweet by Executive Director of Human Rights Watch, Kenneth Roth, reading (English): "I flew to Hong Kong to release @HRW's (Human Rights Watch) new World Report. This year it described how the Chinese government is undermining the international human rights system. But the authorities just blocked my entrance to Hong Kong, illustrating the worsening problem."
HUMAN RIGHTS WATCH HANDOUT - AP CLIENTS ONLY
Hong Kong - 12 January 2020
++4:3++
++VERTICAL MOBILE VIDEO / QUALITY AS INCOMING++
2. SOUNDBITE (English) Kenneth Roth, Human Rights Watch executive director:
"I am standing here in Hong Kong international airport. I had flown in from New York with the hope of holding a press conference on Wednesday to release Human Rights Watch's annual World Report. And the focus of the report this year was going to be how the Chinese government is really trying to deliberately undermine the international human rights system. Not simply suppress the rights of people at home but also undermine the ability of anybody else to try to hold China to human rights' standards. Sadly, as I arrived here the Chinese government decided it didn't want to let me in. So even though I have been able to enter Hong Kong freely before, this time for the first time, they blocked me. They didn't want me to hold the press conference. So I am going to return to New York and hold the press conference there, but sadly this episode is just the latest evidence that the Chinese government is doing everything it can to undermine the enforcement of international human right's standards."
STORYLINE:
Hong Kong authorities barred the head of Human Rights Watch from entering the Chinese territory on Sunday, the advocacy group said.
Kenneth Roth, Human Rights Watch's executive director, had planned to launch the organisation's annual world report in Hong Kong this week.
The move to bar Roth follows China's pledge last month to sanction organisations that it said had “performed badly" in relation to anti-government protests that have roiled Hong Kong for more than seven months.
Human Rights Watch, the National Endowment for Democracy and Freedom House were among the groups cited for sanctions.
Roth, a US citizen, said that immigration authorities at the airport told him he could not enter Hong Kong, but that they did not give a reason.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.