ETV Bharat / bharat

ప్లాస్టిక్​పై పోరు: కర్ణాటక క్రికెట్​ అసోసియేషన్​ 'నేను సైతం'

author img

By

Published : Jan 19, 2020, 7:32 AM IST

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్లాస్టిక్​ నియంత్రణకు సరికొత్త చర్యలను చేపట్టింది కర్ణాటక క్రికెట్​ అసోసియేషన్. బాటిళ్లను ముక్కలు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేసింది. ఇలా వచ్చిన ప్లాస్టిక్ ముక్కలతో టోపీలు, స్వెటర్లు, స్పోర్ట్స్ షూస్ వంటి వస్తువులను తయారుచేస్తారు.

plastic
ప్లాస్టిక్​పై పోరు: కర్ణాటక క్రికెట్​ అసోసియేషన్​ 'నేను సైతం'

ప్లాస్టిక్​పై పోరు: కర్ణాటక క్రికెట్​ అసోసియేషన్​ 'నేను సైతం'

పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టడంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్​సీఏ) ముందుంటుంది. గతంలో సౌర విద్యుత్, సబ్​ ఎయిర్ వ్యవస్థ, జీవ ఇంధనం(బయోగ్యాస్) వంటి కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం మరో పర్యావరణ హిత కార్యక్రమానికి తెరతీసింది.

వ్యర్థాలను నియంత్రించేందుకుగాను ప్లాస్టిక్ బాటిళ్లను ముక్కలుగా చేసే యంత్రాన్ని బెంగళూరు చిన్నస్వామి మైదానంలో ఏర్పాటు చేసింది.

ఈ యంత్రాన్ని కేఎస్​సీఏ అధ్యక్షుడు, 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడు రోజర్ బిన్నీ ప్రారంభించారు.

"ప్లాస్టిక్ వ్యర్థాలతో మరో పర్యావరణ హిత కార్యక్రమాన్ని చేపట్టాం. భవిష్యత్తులో ప్లాస్టిక్ బాటిళ్లను పూర్తిగా నిషేధించే అంశాన్ని పరిశీలిస్తాం. ప్రస్తుతానికి బాటిల్​ను ముక్కలు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేశాం. 85 శాతం ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు ఇది ఉపయోగపడుతుంది."

-రోజర్ బిన్నీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు

ఈ యంత్రం ఏటా 4 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లను ముక్కలు చేయగలదు. చిన్నచిన్న ముక్కలుగా మారిన ప్లాస్టిక్​తో టోపీలు, స్వెటర్లు, స్పోర్ట్స్ షూస్ వంటివి తయారు చేస్తారు.

క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న ఈ చర్య కర్ణాటక వ్యాప్తంగా ఆదర్శం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు రోజర్​ బిన్నీ.

"మేం పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలే రాష్ట్రాన్ని స్వచ్ఛమైన ప్రాంతంగా నిలబెడతాయి. పిల్లలకు అవగాహన కల్పించేందుకు ఇవి ఉపకరిస్తాయి. వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాలి."

-రోజర్ బిన్నీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు

ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రించే దిశగా అవగాహన ఏర్పడి పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని ఆశిస్తోంది కేఎస్​సీఏ.

ఇదీ చూడండి: ప్లాస్టిక్​పై పోరు కోసం బాహుబలి 'తాబేలు'!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
RUSSIAN POOL - AP CLIENTS ONLY
Saint Petersburg – 18 January 2020
1. Various of honour guard playing trumpet
2. Various of Russian President Vladimir Putin laying flowers at Siege of Leningrad memorial
3. Various of memorial
4. Various of Putin laying flowers at Memorial Cemetery dedicated to victims of Siege of Leningrad
5. Tilt down from Motherland statue to Putin and honour guards laying wreaths  
6. Putin in front of wreath
7. Wide of memorial
8. Putin going through crowd
9. Putin talking to veterans at Museum of Siege of Leningrad
10. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President: ++STARTS ON MID OF VETERANS, ENDS ON VETERANS++
"We will shut up the nasty mouth of some children (foreign politicians) who open their mouth to achieve their immediate political goals. We will shut it up with trustworthy documented information."
11. Cutaway of Putin talking to veterans
12. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President: ++ENDS ON WIDE OF VETERANS++
"We're celebrating the 75th anniversary of the victory in the World War II. I think it will be justified and people will understand it if we provide help (to the veterans) that is linked with this figure (referring to 75). We will provide each veteran of World War II and everyone with equal merits with 75 thousand roubles in aid (around 1200 US dollars). We will also provide 50 thousand roubles aid (around 800 US dollars) to the homefront worker."
13. Various of Putin awarding veterans
STORYLINE:
Russian President Vladimir Putin said assembling World War II documents at archive centres will put an end to the dispute over the role of Soviet Union in the conflict.
During his visit to the memorials dedicated to the Siege of Leningrad, Putin said a new centre with archive documents, photo and video materials will be created in Russia to provide "trustworthy documental information" about the events of World War II.
Russia and Poland have been disputing each other's role of Soviet Union in the conflict.
Poland accuses Russia of rewriting history, claiming they suffered cultural and economic loss after Soviet troops took control of its territory as they defeated the Nazi German army.
World War II evokes painful memories in Russia, which lost an estimated 27 million people in the war.
To celebrate the 75th anniversary of the victory in the World War II Putin has proposed to provide financial aid, around 1200 US dollars, to the veterans of war and 800 US dollars to the homefront workers.
The Kremlin is anxious to see Soviet sacrifices and the nation's role in defeating the Nazis duly recognized as it prepares to mark the 75th anniversary of the victory in May.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.