ETV Bharat / bharat

'ఆంగ్లమీడియా తీరుతో 'కశ్మీర్'​ మరింత జటిలం'

author img

By

Published : Oct 22, 2019, 5:47 AM IST

Updated : Oct 22, 2019, 6:45 AM IST

JAISHANKAR

అధికరణ 370 రద్దుపై కొన్ని ఆంగ్ల మీడియా సంస్థలు వాస్తవాలను పక్కనబెట్టి వ్యవహరించటం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ ఆరోపించారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం రెండో వార్షిక సదస్సులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఆంగ్లమీడియా తీరుతో 'కశ్మీర్'​ మరింత జటిలం'

జమ్ముకశ్మీర్​ స్వయం ప్రతిపత్తి రద్దు వ్యవహారంలో ఆంగ్ల మీడియా తీరును విమర్శించారు భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్​. అధికరణ 370 రద్దుపై వాస్తవాలను పక్కనబెట్టి వెలువరించి కథనాలు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టాయని ఆరోపించారు.

భారత్​-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం రెండో వార్షిక సదస్సులో పాల్గొన్న జయ్​శంకర్​.. కశ్మీర్​ స్వయంప్రతిపత్తి రద్దు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. పొరుగు దేశాలు రచ్చ చేయటంవల్ల దీనికి అంతర్జాతీయంగా ఆసక్తి ఏర్పడవచ్చని పేర్కొన్నారు.

జమ్ము కశ్మీర్​ విషయంలో తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా భారత్​ వివరించిందని జయ్​శంకర్​ తెలిపారు. అయితే ఉదారవాద ఆంగ్లమీడియా పూర్వ పరిస్థితుల ఆధారంగా వ్యవహరించిందని ఆరోపించారు.

"సెప్టెంబర్​లో నేను అమెరికాలో పర్యటించాను. వారికి వివరించాక కశ్మీర్​పై ఇతర దేశాలు చూసే దృష్టిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ మార్పులు కనిపిస్తున్నాయి. అక్కడి పరిస్థితులను అర్థం చేసుకుంటున్నారు.

అయితే మీడియాలో ముఖ్యంగా ఉదారవాద ఆంగ్లమీడియా.. వాస్తవాలను పక్కనబెట్టి పూర్వ పరిస్థితుల ఆధారంగా భావజాలాన్ని నింపుకొంది. వాళ్లకు వాస్తవాలు తెలియదో.. అర్థం చేసుకోలేకపోయారో నాకు తెలీదు. కానీ ఇది సమస్యను మరింత జటిలం చేసింది."

-జయ్​శంకర్​, విదేశాంగ మంత్రి

ఆర్టికల్​ 370 అనేది భారత రాజ్యాంగంలో తాత్కాలిక నిబంధన మాత్రమేనని జయ్​శంకర్​ పేర్కొన్నారు. కానీ విషయాన్ని సదరు మీడియా ఎక్కడా ప్రస్తావించలేదని ఆరోపించారు.

ఇదీ చూడండి:హరియాణా దంగల్​: 'ఫిర్​ ఏక్​ బార్​ భాజపా సర్కార్'!

RESTRICTIONS: SNTV clients only. Highlights cleared for BROADCAST USE ONLY including streaming news material on own website, provided that any use of the news material is a simulcast of the original television news programmes or VoD of already aired programmes.  Material may NOT be streamed on social media sites, including but not limited to: Facebook, Twitter and YouTube. Available worldwide excluding Japan, Italy, Vatican City and San Marino. Clients in Scandinavia must have an on screen credit "Courtesy Strive". Use within 48 hours. Maximum use 2 minutes per match. No stand alone digital use allowed. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone digital use. Territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Stadio Mario Rigamonti, Brescia, Italy. 21st October 2019
1. 00:00 Players walk out
2. 00:12 Disallowed goal, Brescia, 4th minute, Florian Aye scores and takes picture in celebration
3. 00:45 VAR review, Sandro Tonali handballs in build up
4. 00:52 Referee disallows goal
Second Half
5. 00:59 Chance, Brescia, Mario Balotelli heads wide
6. 01:09 Replay
7. 01:14 Chance, Fiorentina, Gaetano Castrovilli shot deflected wide
SOURCE: IMG Media
DURATION: 01:33
STORYLINE:
With three wins in a row, Fiorentina have shown an impressive turn around in form after failing to win in their previous 18 in Serie A.
They travelled to 16th placed Brescia and seemingly soon fell behind, but Florian Aye's strike was overruled by VAR for a handball in the build up.
VAR didn't come in time to stop his entertaining celebrations.
Mario Balotelli came close for the hosts, but Fiorentina could have won it at the death.
Gaetano Castrovilli perhaps should have done better.
0-0...Brescia 15th, while Fiorentina are ninth.
Last Updated :Oct 22, 2019, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.