ETV Bharat / bharat

కాంగ్రెస్​ గెలిస్తే మహిళలకు రిజర్వేషన్​, ఉచిత ప్రయాణం!

author img

By

Published : Oct 11, 2019, 3:41 PM IST

Updated : Oct 11, 2019, 6:24 PM IST

హరియాణా శాసనసభ ఎన్నికల కోసం మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్​. మహిళలకు రిజర్వేషన్​, రైతు రుణమాఫీ వంటి హామీలు ఇచ్చింది.

కాంగ్రెస్​ గెలిస్తే మహిళలకు రిజర్వేషన్​, ఉచిత ప్రయాణం!

కాంగ్రెస్​ గెలిస్తే మహిళలకు రిజర్వేషన్​, ఉచిత ప్రయాణం!
హరియాణా శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఓటర్లపై హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్. 'సంకల్ప్​ పత్ర' పేరిట మేనిఫెస్టోను ఛండీగఢ్​లో విడుదల చేసింది. మహిళలకు 33% రిజర్వేషన్, రైతు రుణమాఫీ ప్రధాన అజెండాగా ప్రకటించి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేసింది.

మహిళలకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. భాజపా ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై ప్రత్యేక దర్యాప్తు చేయిస్తామని హరియాణా కాంగ్రెస్​ అధ్యక్షురాలు కుమారీ సెల్జా ప్రకటించారు.

'సంకల్ప్​ పత్ర'లో ముఖ్యాంశాలు

  • మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 33% రిజర్వేషన్​. బస్సుల్లో ఉచిత ప్రయాణం.
  • మహిళలకు పంచాయతీ రాజ్​, మున్సిపల్​ కార్పొరేషన్​, మండలిలో 50% రిజర్వేషన్​.
  • రైతు రుణమాఫీ
  • ఎస్సీ, వెనుక బడిన వర్గాల విద్యార్థులకు వార్షిక ఉపకారవేతనాలు. ఒకటి నుంచి పదో తరగతి చదివే బాలబాలికలకు 12 వేల రూపాయలు, ఇంటర్మీడియట్​ విద్యార్థులకు 15 వేల రూపాయలు ఉపకార వేతనం.

ఇదీ చూడండి:'మహా'పోరు: కాంగ్రెస్​కు 'దేశ్​ముఖ్'లు దారి చూపుతారా?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Ras al-Ayn, Syria - 10 October 2019
++DAY SHOTS++
1. Various of YPG (People's Protection Units) fighters taking position by a wall
2. YPG fighters on back of truck
3. Close of YPG flag
4. Various of YPG fighters by armoured vehicle
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Ras al-Ayn, Syria - 10 October 2019
++DUSK SHOTS++
5. Armoured vehicle leaving
6. Man standing in front of armoured vehicle
7. Various of YPG fighter on armoured vehicle's gun turret
8. Close of YPG fighter's armour and weapon
9. Vehicles driving away
STORYLINE:
Kurdish fighters in the Syrian town of Ras al-Ayn were preparing for more confrontations on Thursday - the day before Turkish forces pushed deeper into northeastern Syria.
The fighters, brandishing insignia of the Syrian Kurdish People's Protection Units, or YPG, were seen near the border, which is predominantly Kurdish and is one of the few main urban centers under the Kurdish-led administration.
At least six civilians in Turkey and seven in Syria have been killed since Turkey launched the air and ground operation into Syria's northeast on October 9, after US President Donald Trump opened the way by pulling American troops from their positions near the border alongside their Kurdish allies.
Turkey considers the Syrian Kurdish fighters terrorists linked to a Kurdish insurgency within Turkey and says the offensive is necessary for national security.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 11, 2019, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.