'ఏడు జన్మలు కాదు.. ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దు దేవుడా'

By

Published : Jun 13, 2022, 8:20 PM IST

thumbnail

Wife victim men video: భార్య బాధితుల సంఘం సభ్యులు వింత పూజలు చేశారు. ఏడు జన్మలు కాదు.. ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు వద్దంటూ మొక్కుకున్నారు. వట​ సావిత్రి పౌర్ణమి రోజున ఏడు జన్మలు ఒకరే భర్తగా రావాలని మహిళలు పూజలు చేస్తుంటారు. భార్య బాధితుల సంఘం సభ్యులు మాత్రం.. విచిత్రంగా ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దు దేవుడా.. అంటూ పూజలు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో సోమవారం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.