ఘనంగా గజరాజు బర్త్​డే వేడుకలు.. 15 కిలోల కేక్​ కట్ చేసి..

By

Published : Aug 3, 2022, 10:21 AM IST

thumbnail

Elephant Birthday Celebrations: ఉత్తరాఖండ్​లోని జిమ్ కార్బెట్​ నేషనల్​ పార్క్​ అధికారులు.. 'సావన్'​ అనే ఓ ఏనుగుకు ఐదో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 15 కిలోల కేక్​ను తయారు చేసి కట్​ చేశారు. గజరాజుకు ఇష్టమైన అరటిపండ్లు, చెరకును తినిపించారు. సావన్​ను పూలమాలతో అలంకరించారు. ఈ వేడుకను సందర్శకులు ఆసక్తికరంగా వీక్షించారు. సావన్​ను కర్ణాటక నుంచి తీసుకొచ్చామని, చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని కార్బెట్​ నేషనల్​ పార్క్​ డైరెక్టర్ ధీరజ్​ పాండే తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.