ఎన్టీఆర్​ శ్రీకృష్ణుడి గెటప్​.. ఒకే ఫ్రేమ్​లో నలుగురు కమల్​ హాసన్స్​.. వెనక పెద్ద కథే ఉందే

By

Published : Sep 6, 2022, 6:53 PM IST

thumbnail

శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అనగానే టక్కున గుర్తొచ్చొదే ఎన్టీ రామారావు రూపం. ఎందుకంటే అనేక పౌరాణిక పాత్రల్లో ప్రేక్షకులను అంతలా మంత్రముగ్ధులను చేశారాయన. అయితే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. తొలిసారి ఎన్టీఆర్​ను శ్రీకృష్టుడి గెటప్​లో చూసినప్పుడు తాను ఎలా ఫీలయ్యారు? శ్రీకృష్డుడి గెటప్ వేసేందుకు ఎంతలా కష్టపడ్డారు? వంటి విషయాలను తెలిపారు. దీంతో పాటే తన మల్టీటాలెంట్​​ గురించి కూడా కొన్ని విషయాలను చెప్పారు. ఆ సంగతులు తెలుసుకోవాలంటే ఈ వీడియో చేసేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.