Modi lunch: కార్మికుల మధ్య కూర్చొని భోజనం చేసిన మోదీ

By

Published : Dec 13, 2021, 4:50 PM IST

thumbnail

Modi lunch: కాశీ విశ్వనాథ్​ కారిడార్​ నిర్మాణంలో భాగస్వామ్యులైన కార్మికులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ లంచ్​ చేశారు. సాధారణ పౌరుడిలానే వాళ్ల మధ్య కూర్చొని ప్రధాని భోజనం చేయడం విశేషం. అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు. ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ కూడా మోదీ వెంట ఉన్నారు. ఆ తర్వాత.. ఇద్దరు బోటులో విహరించారు. నడవా పనులను పరిశీలించారు. అంతకుముందు కార్మికులపై పూలవర్షం కురిపించిన మోదీ.. వారితో కలిసి గ్రూప్​ ఫొటో కూడా దిగారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.