గజరాజు ఆగ్రహం- 25 మంది ప్రయాణికులున్న బస్సుపై దాడి

By

Published : Jan 10, 2022, 7:24 AM IST

Updated : Jan 10, 2022, 11:03 AM IST

thumbnail

Elephant Pushes Bus: ఒడిశా మయూర్‌భంజ్‌ జిల్లాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. బాలాసోర్ నుంచి రాస్‌గోవింద్‌పుర్​కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును అడ్డగించింది. ఆ తర్వాత బస్సును తొండంతో కొద్ది దూరం తోసింది. బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు.. భయాందోళనకు గురయ్యారు. గట్టిగా అరుపులు, కేకలు వేసి హడలిపోయారు. అయితే.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు కిటికీ అద్దాలు మాత్రమే ధ్వంసమయ్యాయి.

Last Updated : Jan 10, 2022, 11:03 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.