'ఆత్మవిశ్వాసమే అందం'.. దివ్యాంగుల ఫ్యాషన్​ షో అదుర్స్!

By

Published : Apr 12, 2022, 2:26 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

thumbnail

Fashion Show by Specially Abled: దివ్యాంగుల ఫ్యాషన్​ షో.. తమిళనాడు కోయంబత్తూర్​లో అట్టహాసంగా సాగింది. 50 మంది పారా అథ్లెట్లు, మరికొందరు మోడళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని.. వీల్ ఛైర్ల సాయంతో ర్యాంప్ వాక్ చేశారు. లోపాలు ఉన్నా వాటిని అధిగమించి ముందుకు సాగేలా అందరిలో ఈ ఫ్యాషన్​ షో ఆత్మవిశ్వాసం నింపుతుందని పారా అథ్లెట్లు అన్నారు.

Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.