అమ్మో.. ఒకే ఇంట్లో 90 కోబ్రాల మకాం!
Published on: May 11, 2022, 10:56 AM IST

ఉత్తర్ప్రదేశ్ అంబేడ్కర్ నగర్ జిల్లాలో ఒకేచోట భారీగా పాములు కనిపించటం కలకలం సృష్టించింది. మదువానా గ్రామంలోని ఓ ఇంట్లో పాత కుండలో పాములు బయటపడ్డాయి. కోబ్రా జాతికి చెందిన పాములు 90 వరకు ఉంటాయని కుటుంబ సభ్యులు తెలిపారు. విష సర్పాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు.
Loading...