ETV Bharat / state

అన్నపూర్ణమ్మకు అష్టోత్తర కలశాభిషేకం

author img

By

Published : Oct 9, 2019, 10:36 AM IST

పంచారామ క్షేత్రంలో అన్నపూర్ణమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు.

అభిషేకం

అన్నపూర్ణమ్మవారికి అష్టోత్తర కలశాభిషేకం

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రం ఉమా సోమేశ్వర స్వామి దేవాలయంలో... అన్నపూర్ణమ్మ వారికి అష్టోత్తర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా లోకకళ్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అభిషేకాన్ని ప్రారంభించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేశంలో ఎక్కడా లేని లేని విధంగా.. ఇక్కడి అన్నపూర్ణమ్మ అమ్మవారు శివుని శిరస్సు పైభాగాన దర్శనమిస్తారు. విజయదశమి సందర్భంగా ప్రతి సంవత్సరం అష్టోత్తర కలశాభిషేకం నిర్వహిస్తారు. ఆనవాయితీ ప్రకారం ఈ సారీ నిర్వహించిన వేడుకకు..రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.

Intro:AP_GNT_26_08_STUDENTS_FLASH_MOB_AVB_AP10032

CENTRE. MANGALAGIRI

RAMKUMAR. 8008001908

( )ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న నాసా జోన్5 సమ్మేళనం మంగళవారంతో ముగిసింది. చివరి రోజు విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. నాసా జోన్5 సమ్మేళనానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గోవా లోని ఆర్కిటెక్చర్ కళాశాలలో ని విద్యార్థులు పాల్గొన్నారు. డీజే సౌండ్ లతో విద్యార్థులు కదం తొక్కారు. ముగింపు సమావేశానికి anu ఇంచార్జి వీసీ ఆచార్య రామ్ జీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి కోసం ఆర్కిటెక్చర్ విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.


Body:bite


Conclusion:ఆచార్య. రామ్ జీ, ఇంచార్జ్ వీసీ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.