ETV Bharat / state

యానాంలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం

author img

By

Published : Jan 20, 2020, 9:13 AM IST

Updated : Jan 20, 2020, 7:22 PM IST

National level volleyball competitions begin in Yanam
వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులు

యానాంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడల్లో పాల్గొనేందుకు దేశంలోని ఎనిమిది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన స్త్రీ పురుషుల జట్లు పాల్గొననున్నాయి.. ఈ పోటీల్లో 108 మంది యువకులు... 45 మంది యువతులు ఆడనున్నారు . ప్రతిభ చూపిన వారిని భారతదేశం తరఫున జట్టుకు ఎంపిక చేయనున్నారు.. ఈ క్రీడలను డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా క్రీడాకారులు నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రారంభించారు. ఈ పోటీలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి.

..

యానాంలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు

ఇదీచూడండి.గోదావరిలో మళ్లీ బోటింగ్​.. ప్రారంభించిన ఎంపీ భరత్

Intro:ap_rjy_36_20_national_volleyball_av_ap10019 తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:యానాంలో లో ప్రారంభమైన జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు


Conclusion:తూర్పుగోదావరి జిల్లా యానం లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి.. ఇందులో పాల్గొనేందుకు దేశంలోని ఎనిమిది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన స్త్రీ పురుషుల జట్లు పాల్గొన్నాయి.. ఈ పోటీల్లో 108 మంది యువ క్రీడాకారులు... 45 మంది యువతులు తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు... ఇందులో ప్రతిభ చూపిన వారిని భారతదేశం తరఫున జట్టుకు ఎంపిక చేయనున్నారు.. ఈ క్రీడలను డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా క్రీడాకారులు నుండి గౌరవ వందనం స్వీకరించి ప్రారంభించారు.. ఛండీగర్ ఆర్మీ బాలుర మధ్య పోటీ హోరాహోరీగా సాగింది..
Last Updated :Jan 20, 2020, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.