ETV Bharat / city

APSRTC: ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు పెరిగిన చైల్డ్ కేర్ సెలవులు.. ఎన్ని రోజులంటే?

author img

By

Published : May 26, 2022, 9:51 AM IST

RTC
ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు పెరిగిన చైల్డ్ కేర్ సెలవులు

APSRTC: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ మహిళా ఉద్యోగులకూ చైల్డ్ కేర్ లీవ్స్ వర్తింపజేసేలా ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

APSRTC: ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ సెలవులు పెరిగాయి. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ మహిళా ఉద్యోగులకూ చైల్డ్ కేర్ లీవ్స్ 180 రోజులు వర్తింపజేసేలా ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఐకాస విజ్ఞప్తి మేరకు ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణయంపై జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.