ETV Bharat / city

Python: తిరుమలలో జనావాసాల్లోకి కొండ చిలువ

author img

By

Published : May 27, 2022, 9:14 PM IST

Python
తిరుమలలో కొండ చిలువ

Python: తిరుమలలో మూగజీవాల సంచారం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ ప్రాంతంలో చిరుత పులులు, ఏనుగులు, పాములు తిరగడం సర్వసాధారణమైపోయింది. అయితే తాజాగా ఓ కొండచిలువ జనసావాల్లోకి వచ్చి స్థానికును హడలెత్తించింది. తితిదే ఉద్యోగి దాన్ని పట్టుకుని తిరిగి అడవుల్లోకి వదిలేశారు.

Python: తిరుమలలో పాము హల్​చల్​ చేసింది. జనావాసాల మధ్యలోకి కొండ చిలువ వచ్చేసింది. స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీనగర్ పరిధిలో సుమారు 8 అడుగుల సర్పం కనిపించింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తితిదే ఉద్యోగి భాస్కర్ నాయుడు... కొండ చిలువను కనుమదారిలోని అవ్వచారి కోనలో వదిలిపెట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.