ETV Bharat / city

ఇసుక ఉచితంగా ఇవ్వాలి : తెదేపా సీనియర్‌ నేతలు

author img

By

Published : Nov 14, 2019, 1:23 PM IST

ఇసుక సమస్యపై తెదేపా సీనియర్‌ నేతలు

ఏ సమస్య పరిష్కారమైందని ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తోందని తెదేపా సీనియర్​ నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం స్పందించి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఇసుక ఉచితంగా ఇవ్వాలని తెదేపా నేతల డిమాండ్​

రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు నిర్వహించే వాతావరణం ఉందా అని తెదేపా సీనియర్‌ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏ సమస్య పరిష్కారమైందని ఉత్సవాలు నిర్వహిస్తున్నారంటూ వారు మండిపడ్డారు. ఇసుక కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ చర్యల వల్లే జరిగాయని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం స్పందించి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

ఇసుక బాధిత కుటుంబాలకు తెదేపా సహాయ నిధి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.