ETV Bharat / bharat

'స్ఫూర్తి నింపేందుకే చంద్రయాన్​ ప్రయోగానికి వెళ్లా'

author img

By

Published : Jan 20, 2020, 12:19 PM IST

Updated : Jan 20, 2020, 1:04 PM IST

పరీక్షలు రాయనున్న విద్యార్థులతో మమేకమయ్యారు ప్రధాని మోదీ. 'పరీక్షా పే చర్చా' కార్యక్రమం వేదికగా బోర్డు ఎగ్జామ్స్​కు హాజరుకానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు ప్రధాని. చంద్రయాన్-2 కార్యక్రమం సఫలం పట్ల అనుమానంతో ప్రయోగ వేదిక వద్దకు వెళ్లకుండా ఉండలేదన్నారు. ఇదేవిధమైన స్ఫూర్తితో విద్యార్థులు పరీక్షలు రాయాలన్నారు.

modi
'పరీక్షా పే చర్చా'లో మోదీ

'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సంభాషించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బోర్డు ఎగ్జామ్స్​లో విద్యార్థులు.. ఒత్తిడిని జయించేందుకు దిల్లీలోని తాల్​కటోరా స్టేడియం వేదికగా సలహాలు, సూచనలు ఇచ్చారు.

చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం అవుతుందో లేదో అన్న అనుమానంతో కార్యక్రమానికి వెళ్లకుండా ఉండలేదన్నారు. ప్రయోగం విఫలమైతే బాగుండదని సన్నిహితులు వారించారన్నారు. అయితే విఫలమైతే స్ఫూర్తి నింపడం కోసమైనా అక్కడ ఉండేందుకు మొగ్గు చూపానన్నారు. ప్రయోగ వేదిక వద్ద ఉండి అక్కడున్నవారిలో స్ఫూర్తి నింపేందుకు యత్నించానన్నారు. ఇదే విధమైన స్ఫూర్తితో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలన్నారు.

'పరీక్షా పే చర్చా'లో మోదీ

"చంద్రయాన్ కోసం రాత్రంతా మీరు మేల్కొన్నారు. మీరే చేశారనుకుని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ప్రయోగం విజయవంతం కాని కారణంగా భారత్​ మొత్తం నిరాశ చెందారా లేదా? రాత్రంతా మేల్కొని ఎదురుచూశాం. అప్పుడప్పుడు అలా వైఫల్యం మనలను నిరాశపరుస్తుంది. ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నాను. మీకో రహస్యం చెప్పాలి. కొంతమంది సన్నిహితులు అక్కడికి వెళ్లొద్దన్నారు. ప్రయోగం విజయవంతం కాకుంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. అయితే నేను చెప్పాను. అందుకోసమే నేనక్కిడికి వెళ్లాలని సమాధానమిచ్చాను."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

సంతృప్తినిచ్చిన కార్యక్రమం పరీక్షా పే...

ప్రధానిగా అనేక కార్యక్రమాల్లో తాను భాగం అవుతానని, అయితే తనకు అత్యధికంగా సంతృప్తినిచ్చింది పరీక్షా పే చర్చ కార్యక్రమమన్నారు మోదీ.

దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థల నుంచి 2,000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ చర్చలో పాల్గొనేందుకు దాదాపు 2.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వ్యాసరచన పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా 1,050 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.

ఇదీ చూడండి: కేంద్ర మంత్రి క్రికెట్​ ఆడితే ఇలా ఉంటుంది!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels. excluding social media. Available worldwide excluding Australia, Italy, Germany, Belgium, Netherlands, UK and Japan. North and Latin America Semi Finals and Final Embargo: Australian Open Material of the men's and/or women's semi-finals or final being utilised by the Applicant within North America and Latin America must be embargoed until the earlier of the conclusion of ESPN's initial television re-air of the applicable match and 5.00pm Eastern Standard Time in the USA from Thursday 30 January to Sunday 2 February (inclusive) or any other days Semi Finals and Finals are played at the Australian Open. All other matches: Australian Open material for all other matches being utilised by the applicant within North America or Latin America must be embargoed until conclusion of ESPN's coverage on each day of the Australian Open (excludes ESPN's highlights). No access Australia on any platform whatsoever, including websites accessible from Australia unless separately agreed with Tennis Australia's domestic broadcaster (currently Nine Network). If the relevant footage is taken from Nine Network, Applicant must not block or conceal Nine's watermark. MIDDLE EAST: No material may be broadcast, televised, transmitted, reported or otherwise used for any purpose whatsoever (including for news reporting) on the IRIB Network; Tunisia TV; Hallibal TV; Nessma TV; ENTV Network; ERTU Network; Nilesports or Modern Sports (within Iran, Tunisia, Algeria and Egypt). No archive. All Australian Open Material must include a courtesy on-air credit for ESPN, and if the relevant feed is taken from ESPN, must not block or conceal ESPN's watermark and must not use ESPN's on-air voices or talent. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use on any specialised sports news programs, sports magazine shows, sports review programs or the like. NEWS SERVICES: Up to three (3) minutes news access per day in regularly scheduled, non-sponsored TV broadcast sports news within 48 hours from end of each days play. The news item may be shown up to a maximum of six (6) times. New Zealand are limited to two (2) minutes of aggregate footage. ALL NEWS NETWORKS: Maximum use 90 seconds in any one regularly scheduled news programme, with a maximum of 6 transmissions per day.
DIGITAL: Standalone digital clips allowed, but not on social media. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Australian Open Material may be utilised on the applicant's bona fide news websites, provided the aggregate Australian Open Material available on all the applicant's websites combined does not exceed a total of ninety (90) (or in New Zealand, thirty (30)) seconds at any one time.
SHOTLIST: Melbourne Park, Melbourne, Australia - 20th January 2020
Men's singles:  Marton Fuscovics defeat Denis Shapovalov 6-3, 6-7 (7-9), 6-1,  7-6 (7-3)
1. 00:00  Fuscovics breaking Shapovalov's serve, winning the first game.
2. 00:12 Fuscovics serving and winning point in the third game of second set, 40-0.
3. 00:35 Fuscovics serving , winning point at tie-breaker in the second set with a smart net shot
4. 00:51 Fuscovics double fault in serve and losing the tie breaker of the second set 7-6 (9)
5. 01:03 Fuscovics winning the third set after Shapovalov's double fault, 6-1
6.  01:13 Shapovalov serving and winning point in the fourth set, 5-5
7.  01:29 Shapovalov serving and winning point in the fourth set, 6-6
8.  01:40 Fuscovics wining point in the tie-breaker in the fourth set, 4-2
9.  01:51 Match point: Shapovalov serving, Fuscovics winning, 7-6 (7-3)
Men's singles: Guidod Pella defeat John-Patrick Smith 6-3, 7-5, 6-4.
10. 02:14 Match point: Pella serving and winning, 6-4
Men's singles: Sam Querrey defeat Borna Coric 6-3, 6-4, 6-4
11.02:40 Match point: Querrey serving and winning, 6-4.
Men's singles: Daniel Evans defeat Mackenzie McDonald 3-6, 4-6, 6-1, 6-2, 6-3
12. 02:53 Match point: McDonald serving, Evans winning, 6-3.
Men's singles:  Gregoire Barrere defeat Mohamed Safwat 6-7 (10-8), 7-6 (7-1),6-4, 7-6 (7-5)
13. 03:14 Match point: Safwat serving, Barrere winning the tie-breaker of the fourth set
SOURCE: Tennis Australia
DURATION:  03:36
STORYLINE:
Hungarian player Marton Fuscovics advanced to the second round of Australian Open as he beat thirteenth ranked Denis Shapovalov in four sets, 6-3, 7-6 (9-7), 6-1, 7-6(7-3) on Monday at Melbourne Park, Australia.
Last Updated : Jan 20, 2020, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.