ETV Bharat / bharat

సామాజిక కార్యకర్త పుష్పా భావే మృతి!

author img

By

Published : Oct 3, 2020, 12:38 PM IST

సామాజిక కార్యకర్త పుష్పా భావే మృతి చెందారు. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆమె శుక్రవారం మరణించారు. ఆమెకు దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

Social activist Pushpa Bhave dies
సామాజిక కార్యకర్త పుష్పా భావే మృతి!

ప్రముఖ సామాజిక కార్యకర్త పుష్ప భావే(81) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

భావేను బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించారు జర్నలిస్ట్-సామాజికవేత్త జతిన్ దేశాయ్. ఆమె గొప్ప విద్యావేత్త , మేధావి, సాధారణ పౌరుల హక్కుల కోసం గళమెత్తిన మహిళ అని కొనియాడారు. భావే.. సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం, గోవా విముక్తి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. పలువురు ప్రముఖులు, సామాకజిక వేత్తలు ఆమెకు నివాళులర్పిస్తున్నారు.

ఇదీ చదవండి: యూపీలో మైనర్​ అపహరణ, సామూహిక అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.