ETV Bharat / technology

రూ.10వేల బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా? టాప్​-6 ఆప్షన్స్ ఇవే! - Best Smartphone Under 10000

author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 12:13 PM IST

Best Smartphone Under 10000 : కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా మీ బడ్జెట్ 10,000 రూపాయలలోపు ఉండాలనుకుంటున్నారా? అయితే మీ కోసం బెస్ట్​ ఫీచర్లతోనూ, మంచి బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే స్మార్ట్ ఫోన్లను ఎంపిక చేసి మీ ముందుకు తెచ్చాం. మీరూ ఓ లుక్కేయండి!

Top 10 Smartphone Under 10k
Best Smartphone Under 10000 (ETV Bharat)

Best Smartphone Under 10000 : మీరు మంచి మొబైల్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ రూ.10,000 లోపు మాత్రమే ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్​. ఈ బడ్జెట్లోనే అధునాతన ఫీచర్లతో, చక్కటి క్వాలిటీ కెమెరాలు ఉన్న స్మార్ట్​ఫోన్లు చాలానే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్​-6 ఫోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Samsung Galaxy M14 5G Specifications :

  • డిస్​ప్లే : 6.60 అంగుళాలు
  • ప్రాసెసర్ : ​ఆక్టా కోర్
  • ర్యామ్ : 4 జీబీ/ 6 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
  • బ్యాటరీ : 6000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 50ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 13 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్ 13
  • ధర : రూ.9,499

2. Realme C53 Specifications :

  • డిస్​ప్లే : 6.74 అంగుళాలు
  • ప్రాసెసర్ : ​ఆక్టా కోర్
  • ర్యామ్ : 4 జీబీ/ 6 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 645/ జీబీ 128 జీబీ
  • బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 108 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్ 13
  • ధర : రూ.7,690

3. Nokia G42 5G Specifications :

  • డిస్​ప్లే : 6.56 అంగుళాలు
  • ప్రాసెసర్ : ​ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480+ ప్రాసెసర్‌
  • ర్యామ్ : 4 జీబీ/ 6 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ/ 256 జీబీ
  • బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 50 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్ 13
  • ధర : రూ.9,999

4. Realme Narzo N53 Specifications :

  • డిస్​ప్లే : 6.74 అంగుళాలు
  • ప్రాసెసర్ : ​ యూనిసాక్ టీ 612
  • ర్యామ్ : 4 జీబీ/ 6 జీబీ/ 8 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 64 జీబీ/ 128 జీబీ
  • బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 50 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్ 13
  • ధర : రూ.7,199

5. Tecno Pop 8 Specifications :

  • డిస్​ప్లే : 6.60 అంగుళాలు
  • ర్యామ్ : 4 జీబీ
  • స్టోరేజీ కెపాసిటీ : 64 జీబీ
  • బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 13 జీబీ
  • ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్ టీ-గో
  • ధర : రూ.6,799

6. Poco M6 5G Specifications :

  • డిస్​ప్లే : 6.74 అంగుళాలు
  • ర్యామ్ : 4 జీబీ/ 6 జీబీ,
  • స్టోరేజీ కెపాసిటీ : 64 జీబీ
  • బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
  • రియర్ కెమెరా : 50 జీబీ
  • ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్ 13
  • ధర : రూ.9,249

AI సపోర్ట్​తో - గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్​ఫోన్​ లాంఛ్ - ధర, ఫీచర్ల వివరాలివే! - Google Pixel 8a Phone Lunch

ఇన్‌స్టాలో 4 సరికొత్త ఫీచర్లు - DM చేస్తేనే స్టోరీ - షేక్‌ చేస్తే ఫొటో - ఇంకా అవి కూడా! - Instagram Features

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.