ETV Bharat / technology

రూ.3000 బడ్జెట్లో మంచి స్మార్ట్​వాచ్​ కొనాలా? టాప్​-9 ఆప్షన్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 5:13 PM IST

Best Smart Watches Under 3000 : మీరు మంచి స్మార్ట్​వాచ్​ కొనాలని అనుకుంటున్నారా? అడ్వాన్స్​డ్​ ఫీచర్స్​తో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలా?​ అయితే ఇది మీ కోసమే. రూ.3000 బడ్జెట్లోని టాప్​-9 స్మార్ట్​ వాచెస్​పై ఓ లుక్కేద్దాం రండి.

Best Smart Watches Under 3000
Best Smart Watches Under 3000

Best Smart Watches Under 3000 : కరోనా తర్వాత చాలా మంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందుకోసం వాకింగ్​ నుంచి వ్యాయామాలు వరకు అన్నీ చేస్తున్నారు. అయితే మన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని అంతర్గత వివరాలు కూడా తెలుసుకోవాలని ప్రతిఒక్కరికీ ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైనవి మన హార్ట్ బీట్​ ఎలా ఉంది? పల్స్​ రేట్​ ఎలా ఉంది? మనం రోజూ ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నాము? లాంటి వాటిని తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటాము. అయితే ఇలాంటి విషయాలను మ్యానువల్​గా తెలుసుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పని. కానీ మన దగ్గర ఒక మంచి స్మార్ట్​వాచ్ ఉంటే చాలు. వీటన్నింటినీ చాలా సింపుల్​గా తెలుసుకోవచ్చు. అందుకే రూ.3000 బడ్జెట్లో మంచి హెల్త్, ఫిట్​నెస్ ఫీచర్లు ఉన్న టాప్​-9 స్మార్ట్​వాచ్​ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Realme Watch 3 : అదిరిపోయే ఫీచర్స్​తో రియల్​మీ బ్రాండ్​ స్మార్ట్​ వాచ్​ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.

  • బ్రాండ్​- రియల్​మీ
  • డిస్​ప్లే టైప్​- TFT LED
  • డిస్​ప్లే సైజ్​- 46mm
  • కలర్స్​- బ్లాక్​ స్ట్రాప్, గ్రే స్ట్రాప్​
  • వాటర్​ రెసిస్టెంట్​- IP68
  • బ్యాటరీ సామర్థ్యం- 340mAh
  • బ్యాటరీ లైఫ్​- 7 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​- 240x286 పిక్సల్స్
  • ధర - రూ.2,799

Realme Watch 3 Functions : స్టెప్​ కౌంట్​, కాలరీస్​ కౌంట్, హార్ట్ రేట్​ మానిటర్​, క్యాలెండర్, అలార్మ్​ క్లాక్, డేట్​ అండ్​ టైం డిస్​ప్లే

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2. Maxima Max Pro X6 : సూపర్ఫీచర్స్​తో మ్యాక్సిమా​ Max Pro X6 మోడల్​​ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.

  • బ్రాండ్​- మ్యాక్సిమా​
  • డిస్​ప్లే టైప్​- TFT LED
  • డిస్​ప్లే సైజ్​- 43mm
  • కలర్స్​- గ్రే​, పీచ్​​
  • వాటర్​ రెసిస్టెంట్​- IP67
  • బ్యాటరీ టైప్​- లిథియం ఐయాన్​
  • బ్యాటరీ లైఫ్​- 10 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​- 240x280 పిక్సల్స్
  • ధర- రూ.1,699

Maxima Max Pro X6 Functions : స్టెప్​ కౌంట్​, కాలరీస్​ కౌంట్, హార్ట్ రేట్​ మానిటర్​, అలార్మ్​ క్లాక్, డేట్​ అండ్​ టైం డిస్​ప్లే, 8 స్పోర్ట్స్​ మోడ్స్​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

3. Zebronics ZEB-FIT4220CH : అదిరిపోయే ఫీచర్స్​తో జీబ్రానిక్స్ బ్రాండ్​ స్మార్ట్​ వాచ్​ ZEB-FIT4220CH మోడల్​ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.

  • బ్రాండ్​- జెబ్రానిక్స్​
  • డిస్​ప్లే సైజ్​- 33mm
  • కలర్స్​- గ్రే , బ్లాక్​​​, సిల్వర్​​
  • వాటర్​ రెసిస్టెంట్​- IP67
  • ధర- రూ.2,199

కనెక్టివిటీ ఫీచర్స్ : డయల్​ ప్యాడ్​, రీసెంట్​ కాల్స్​, కాంటాక్ట్స్​ లిస్ట్​

Zebronics ZEB-FIT4220CH Functions : స్టెప్​ కౌంట్​, కాలరీస్​ కౌంట్, హార్ట్ రేట్​ మానిటర్​, కంపాస్​, క్యాలెండర్​, అలార్మ్​ క్లాక్, డేట్​ అండ్​ టైం డిస్​ప్లే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

4. Fire-Boltt Talk : సూపర్ఫీచర్స్​తో ఫైర్​- బోల్ట్​ టాక్ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.

  • బ్రాండ్​- ఫైర్​- బోల్ట్​
  • డిస్​ప్లే సైజ్​- 46mm
  • కలర్స్​- గ్రే, బ్లాక్​, టీల్​
  • వాటర్​ రెసిస్టెంట్​- IP67
  • బ్యాటరీ టైప్​- లిథియం ఐయాన్​
  • బ్యాటరీ లైఫ్​- 4 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​- 240x280 పిక్సల్స్
  • ధర- రూ.999

Fire-Boltt Talk Functions : స్టెప్​ కౌంట్​, కాలరీస్​ కౌంట్, హార్ట్ రేట్​ మానిటర్​, ఆల్టీ మీటర్​, క్యాలెండర్​, అలార్మ్​ క్లాక్, క్రోనోగ్రాఫ్​, డేట్​ అండ్​ టైం డిస్​ప్లే, అనేక భాషలు​​, స్పోర్ట్స్ డేటా అనాలిసిస్​, స్లీప్​ ట్రాకింగ్​, డిస్టెన్స్​ మెజర్​మెంట్​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

5. NoiseFit Active : అదిరిపోయే ఫీచర్స్​తో నాయిస్​ బ్రాండ్​ స్మార్ట్​ వాచ్​ NoiseFit Active మోడల్​ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.

  • బ్రాండ్​- నాయిస్​
  • డిస్​ప్లే సైజ్​- 32mm
  • కలర్స్​- బ్లాక్​ స్ట్రాప్
  • వాటర్​ రెసిస్టెంట్​- 5ATM
  • బ్యాటరీ సామర్థ్యం- 320mAh
  • బ్యాటరీ టైప్​- లిథియం ఐయాన్​
  • బ్యాటరీ లైఫ్​- 7 రోజులు
  • ధర- రూ.2,499
  • డిస్​ప్లే రిజల్యూషన్​- 240x240 పిక్సల్స్

NoiseFit Active Functions : స్టెప్​ కౌంట్​, కాలరీస్​ కౌంట్, హార్ట్ రేట్​ మానిటర్​, క్యాలెండర్​, అలార్మ్​ క్లాక్, డేట్​ అండ్​ టైం డిస్​ప్లే, స్లీప్​ మానిటర్, స్ట్రెస్​ మానిటర్​, ఫీమేల్​ హెల్త్​ ట్రాకింగ్ అండ్​ రిమైండింగ్​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

6. Redmi Watch 3 Active : సూపర్​ ఫీచర్స్​తో Redmi Watch 3 Active మోడల్​​ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.

  • బ్రాండ్​- రెడ్​మీ
  • డిస్​ప్లే సైజ్​- 46.5mm
  • కలర్స్​- చార్​కోల్​ బ్లాక్​, ప్లాటినమ్​ గ్రే, గ్రీన్​
  • వాటర్​ రెసిస్టెంట్​- 5ATM
  • బ్యాటరీ సామర్థ్యం- 289mAh
  • బ్యాటరీ లైఫ్​- 8 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​- 240x280 పిక్సల్స్
  • ధర- రూ.2,799

Redmi Watch 3 Active Functions : కాలరీస్​ కౌంట్, హార్ట్ రేట్​ మానిటర్​, క్యాలెండర్, అలార్మ్​ క్లాక్, డేట్​ అండ్​ టైం డిస్​ప్లే, బ్లూటూత్​ కాలింగ్, యాక్టివిటీ ట్రాకర్​, 100+ స్పోర్ట్స్ మోడ్​ ట్రాకింగ్, స్లీప్​ మానిటర్​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

7. Fire-Boltt Phoenix Ultra : అదిరిపోయే ఫీచర్స్​తో ఫైర్​- బోల్ట్​ Phoenix Ultra మోడల్​ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.

  • బ్రాండ్​- ఫైర్​- బోల్​ట్ట్​
  • డిస్​ప్లే టైప్​- TFT LED
  • డిస్​ప్లే సైజ్​- 45mm
  • కలర్స్​- బ్లూ, సిల్వర్​, గోల్డ్​, మల్టీకలర్​
  • వాటర్​ రెసిస్టెంట్​- IP67
  • బ్యాటరీ లైఫ్​- 7 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​- 410x502 పిక్సల్స్
  • ధర- రూ.1,947

Fire-Boltt Phoenix Ultra Functions : స్టెప్​ కౌంట్​, కాలరీస్​ కౌంట్, హార్ట్​ రేట్​ ట్రాకర్​, స్లీప్​ ట్రాకర్​​, కంపాస్​, క్యాలెండర్, అలార్మ్​ క్లాక్, డేట్​ అండ్​ టైం డిస్​ప్లే, క్రోనోగ్రాఫ్​, యాక్టివిటీ ట్రాకర్​, 120+ స్పోర్ట్స్ మోడ్​ ట్రాకింగ్

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

8. Realme TechLife Watch S100 : సూపర్​ ఫీచర్స్​తో రియల్​మీ బ్రాండ్​ స్మార్ట్​ వాచ్ TechLife Watch S100 మోడల్​​ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.

  • బ్రాండ్​- రియల్​మీ
  • డిస్​ప్లే సైజ్​- 43mm
  • కలర్స్​- బ్లాక్​, కార్బన్​ గ్రే ​
  • వాటర్​ రెసిస్టెంట్​- IP68
  • బ్యాటరీ లైఫ్​- 12 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​- 240x280 పిక్సల్స్
  • ధర- రూ.1,599

Realme TechLife Watch S100 Functions : స్టెప్​ కౌంట్​, హార్ట్ రేట్​ మానిటర్​, క్యాలెండర్, అలార్మ్​ క్లాక్, డేట్​ అండ్​ టైం డిస్​ప్లే, క్రోనోగ్రాఫ్​, స్లీప్​ మానిటర్, వాటర్​ రిమైండర్, బ్లడ్​ ఆక్సిజన్​(SpO2)

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

9. boAt Wave Elevate : అదిరిపోయే ఫీచర్స్​తో బోట్​​ Wave Elevate మోడల్​ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు.

  • బ్రాండ్​- బోట్​
  • డిస్​ప్లే సైజ్​- 49mm
  • కలర్స్​- యాక్టివ్​ బ్లాక్​, డీప్​ గ్రే, రాయల్​ ఆరెంజ్​​
  • వాటర్​ రెసిస్టెంట్​- IP67
  • బ్యాటరీ సామర్థ్యం- లిథియం ఐయాన్​
  • బ్యాటరీ లైఫ్​- 5 రోజులు
  • డిస్​ప్లే రెసల్యూషన్​- 240x292 పిక్సల్స్
  • ధర- రూ.1,999

boAt Wave Elevate Functions : స్టెప్​ కౌంట్​, కాలరీస్​ కౌంట్, హార్ట్ రేట్​ మానిటర్​, కంపాస్​, క్యాలెండర్, అలార్మ్​ క్లాక్, డేట్​ అండ్​ టైం డిస్​ప్లే, యాక్టివిటీ ట్రాకర్​, స్లీప్​ మానిటర్, 100+ స్పోర్ట్స్ మోడ్​ ట్రాకింగ్

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రూ.10 వేలలోపు సూపర్​ ఫీచర్స్​తో స్మార్ట్​ ఫోన్​ కొనాలా? బెస్ట్​ ఆప్షన్స్​ ఇవే!

తడిచిన ఫోన్​ను బియ్యంలో పెడుతున్నారా? మరింత డ్యామేజ్​ పక్కా! ఇలా చేస్తే బెటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.