ETV Bharat / politics

ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదల - 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు ప్రకటన - LOK SABHA ELECTIONS 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 9:43 AM IST

AP Elections 2024
AP Congress Candidates Second List 2024

AP Congress Candidates Second List : ఏపీలో కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు ఈ జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తొలి జాబితాలో 5 లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా ఇప్పటివరకు 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది.

AP Congress Candidates Second List : ఆంధ్రప్రదేశ్​లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఇటీవల ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం, తాజాగా మరో ఆరు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ విడుదల చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటివరకు మొత్తంగా 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

కడప లోక్​సభ నుంచి బరిలో వైఎస్​ షర్మిల - ఏపీలో కాంగ్రెస్​ లోక్​సభ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన - Lok Sabha Election 2024

ఎంపీ అభ్యర్థులు:

  1. నరసరావుపేట- సుధాకర్‌
  2. నెల్లూరు- కొప్పుల రాజు
  3. తిరుపతి- చింతామోహన్‌
  4. విశాఖ- పి.సత్యనారాయణరెడ్డి
  5. ఏలూరు- లావణ్య
  6. అనకాపల్లి- వెంకటేష్‌
AP Congress Candidates Second List
AP Congress Candidates Second List

ఎమ్మెల్యే అభ్యర్థులు:

  1. టెక్కలి- కిల్లి కృపారాణి
  2. భిమిలి- వెంకటవర్మరాజు
  3. విశాఖ సౌత్‌- సంతోష్‌
  4. గాజువాక- రామారావు
  5. అరకు- గంగాధర స్వామి
  6. నర్సీపట్నం- శ్రీరామమూర్తి
  7. గోపాలపురం- మార్టిన్‌ లూథర్‌
  8. యర్రగొండుపాలెం- అజితారావు
  9. పర్చూరు- శివశ్రీలక్ష్మిజ్యోతి
  10. సంతనూతలపాడు- విజేష్‌రాజ్‌ పాలపర్తి
  11. జి.నెల్లూరు౦- రమేష్‌బాబు
  12. పూతలపట్టు- ఎం.ఎస్‌.బాబు

'అన్నా' అని పిలుచుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు - వైఎస్ షర్మిల

ఉమ్మడి రాజధానికి మరో రెండేళ్లంటే - ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమినట్లా?: వైఎస్​ షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.