ETV Bharat / politics

కడప లోక్​సభ నుంచి బరిలో వైఎస్​ షర్మిల - ఏపీలో కాంగ్రెస్​ లోక్​సభ, అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 2, 2024, 4:48 PM IST

AP Congress Lok Sabha and Assembly Candidates List : ఏపీ కాంగ్రెస్‌ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 114 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

AP Congress Lok Sabha and Assembly Candidates List
AP Congress Lok Sabha and Assembly Candidates List

AP Congress Lok Sabha and Assembly Candidates List : ఏపీలో లోక్​సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్​ పార్టీ విడుదల చేసింది. కాంగ్రెస్​ పార్టీ విడుదల చేసిన ఐదు లోక్​సభ స్థానాల్లో కడప నుంచి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల పోటీ చేయనున్నారు. 114 అసెంబ్లీ స్థానాలు, ఐదు లోక్​సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ మంగళవారం కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ లేఖను విడుదల చేశారు.

లోక్‌సభ అభ్యర్థులు వీరే..

  • కడప- వైఎస్‌ షర్మిల
  • కాకినాడ - పల్లం రాజు
  • బాపట్ల - జేడీ శీలం
  • రాజమహేంద్రవరం - గిడుగు రుద్రరాజు
  • కర్నూలు - రామ్‌ పుల్లయ్య యాదవ్‌

అసెంబ్లీ అభ్యర్థులు వీళ్లే..

  • ఇచ్ఛాపురం- ఎం. చక్రవర్తిరెడ్డి
  • పలాస- మజ్జి త్రినాథ్‌బాబు
  • పాతపట్నం- కొప్పురోతు వెంకటరావు
  • శ్రీకాకుళం- పైడి నాగభూషణ్‌ రావు
  • ఆమదాలవలస - సనపల అన్నాజీ రావు
  • ఎచ్చెర్ల - కరిమజ్జి మల్లేశ్వర రావు
  • నరసన్నపేట - మంత్రి నరసింహమూర్తి
  • రాజాం(ఎస్సీ) - కంబాల రాజవర్ధన్‌
  • పాలకొండ (ఎస్టీ)- సరవ చంటిబాబు
  • పార్వతీపురం (ఎస్సీ)- బత్తిన మోహన్‌ రావు
  • సాలూరు (ఎస్టీ)- మువ్వల పుష్పారావు
  • చీపురుపల్లి - తుమ్మగంటి సూరినాయుడు
  • గజపతినగరం - గడపు కూర్మినాయుడు
  • విజయనగరం - సుంకరి సతీశ్‌ కుమార్‌
  • విశాఖ తూర్పు - గుత్తుల శ్రీనివాస రావు
  • మాడుగుల - బీబీఎస్‌ శ్రీనివాసరావు
  • పాడేరు (ఎస్టీ) - శతక బుల్లిబాబు
  • అనకాపల్లి - ఇల్లా రామ గంగాధర రావు
  • పెందుర్తి - పిరిడి భగత్‌
  • పాయకరావుపేట(ఎస్సీ)- బోనీ తాతారావు
  • తుని- జి. శ్రీనివాసరావు
  • ప్రత్తిపాడు- ఎన్‌వీవీ సత్యనారాయణ
  • పిఠాపురం- ఎం. సత్యానంద రావు
  • కాకినాడ రూరల్‌- పిల్లి సత్య లక్ష్మి
  • పెద్దాపురం - తుమ్మల దొరబాబు
  • అనపర్తి- డా. యెల్ల శ్రీనివాసరావు
  • కాకినాడ సిటీ - చెక్క నూకరాజు
  • రామచంద్రాపురం - కోట శ్రీనివాస రావు
  • ముమ్ముడివరం- పాలెపు ధర్మారావు
  • అమలాపురం(ఎస్సీ)-ఐతాబత్తుల సుభాషిణి
  • రాజోలు(ఎస్సీ) - ఎస్‌. ప్రసన్నకుమార్‌
  • కొత్తపేట - రౌతు ఈశ్వరరావు
  • మండపేట - కామన ప్రభాకర రావు
  • రాజానగరం - ముండ్రు వెంకట శ్రీనివాస్‌
  • రాజమండ్రి సిటీ - బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
  • రాజమండ్రి రూరల్‌ - బాలేపల్లి మురళీధర్‌.
  • జగ్గంపేట - మారుతి వీవీ గణేశ్వరరావు
  • కొవ్వూరు (ఎస్సీ) - అరిగెల అరుణ కుమారి
  • నిడదవోలు - పెద్దిరెడ్డి సుబ్బారావు
  • పాలకొల్లు - కొలకలూరి అర్జునరావు
  • నరసాపురం - కానురు ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్‌
  • భీమవరం - అంకెం సీతారాము
  • ఉండి - వేగేశ వెంకట గోపాల కృష్ణ
  • తణుకు - కడలి రామారావు
  • తాడేపల్లిగూడెం - మరీదు శేఖర్‌
  • ఉంగుటూరు - పాతపాటి హరి కుమారరాజు
  • దెందులూరు - ఆలపాటి నర్సింహమూర్తి
  • పోలవరం (ఎస్టీ) - సుజన దువ్వెల
  • చింతలపూడి (ఎస్సీ) - వున్నమట్ల రాకాడ ఎలీజ
  • తిరువూరు (ఎస్సీ) - లాం తాంతియా కుమారి
  • నూజివీడు- మరీదు కృష్ణ
  • గుడివాడ - వడ్డాది గోవిందరావు
  • కైకలూరు- బొడ్డు నోబెల్‌
  • పెడన - శొంటి నాగరాజు
  • మచిలీపట్నం - అబ్దుల్‌ మతీన్‌
  • అవనిగడ్డ - అందే శ్రీరామమూర్తి
  • పామర్రు (ఎస్సీ) - డీవై దాస్‌
  • పెనమలూరు- ఎలిశాల సుబ్రహ్మణ్యం
  • మైలవరం - బొర్రా కిరణ్‌
  • నందిగామ (ఎస్సీ)- మందా వజ్రయ్య
  • పెదకూరపాడు - పమిడి నాగేశ్వరరావు
  • తాడికొండ (ఎస్సీ) - చిలకా విజయ్‌ కుమార్‌
  • పొన్నూరు- జక్కా రవీంద్రనాథ్‌
  • వేమూరు (ఎస్సీ)- బుర్గా సుబ్బారావు
  • ప్రత్తిపాడు (ఎస్సీ) -కె.వినయ్‌ కుమార్‌
  • గుంటూరు తూర్పు - షేక్‌ మస్తాన్‌ వలీ
  • చిలకలూరిపేట - మద్దుల రాధాకృష్ణ
  • నరసరావుపేట -షేక్‌ మహబూబ్‌ బాషా
  • వినుకొండ - చెన్నా శ్రీనివాసరావు
  • గురజాల -తియ్యగురల్ యలమందరెడ్డి
  • మాచర్ల - వై. రామచంద్రారెడ్డి
  • దర్శి - పొట్లూరి కొండా రెడ్డి
  • అద్దంకి - అడుసుమిల్లి కిశోర్‌బాబు
  • ఒంగోలు - బి. రమేశ్‌ బాబు అలియాస్‌ బీఆర్‌ గౌస్‌
  • కందుకూరు - సయూద్‌ గౌస్‌ మొయిద్దీన్‌
  • కొండపి (ఎస్సీ) - శ్రీపతి సతీష్‌
  • మార్కాపురం - షేక్‌ సైదా
  • గిద్దలూరు - పగడాల పెద్ద రంగస్వామి
  • కనిగిరి - కదిరి భవాని
  • ఆత్మకూరు - చెవూరు శ్రీధర రెడ్డి
  • కొవ్వూరు -నెబ్రంబాక మోహన్‌
  • నెల్లూరు రూరల్‌ - షేక్‌ ఫయాజ్‌
  • సర్వేపల్లి - పూల చంద్రశేఖర్‌
  • గూడూరు (ఎస్సీ) - వేమయ్య చిల్లకూరి
  • సూళ్లూరుపేట (ఎస్సీ) - గాది తిలక్‌బాబు
  • ఉదయగిరి - సోము అనిల్‌ కుమార్‌ రెడ్డి
  • బద్వేల్‌ (ఎస్సీ) - నీరుగట్టు దొర విజయ జ్యోతి
  • కోడూరు (ఎస్సీ) - గోసల దేవి
  • రాయచోటి - షేక్‌ ఆల్లా బాషా
  • నందికొట్కూరు (ఎస్సీ)- తొగురు ఆర్థుర్‌
  • నంద్యాల్‌ - గోకుల కృష్ణారెడ్డి
  • కోడుమూరు (ఎస్సీ) - పరెగెళ్ల మురళీకృష్ణ
  • రాయదుర్గ్‌ - ఎంబీ చిన్న అప్పియ్య
  • ఉరవకొండ - వై. మధుసూదన్‌ రెడ్డి
  • గుంతకల్‌ - కావలి ప్రభాకర్‌
  • తాడిపత్రి - గుజ్జల నాగిరెడ్డి
  • శింగనమల (ఎస్సీ) - సాకె శైలజానాథ్‌
  • రాప్తాడు - ఆది ఆంధ్ర శంకరయ్య
  • మడకశిర (ఎస్సీ) - కరికెర సుధాకర్‌
  • హిందూపూర్‌ - వి.నాగరాజుపెనుకొండ - నరసింహప్ప
  • పుట్టపర్తి - మధుసూదన్‌ రెడ్డి
  • కదిరి - కేఎస్‌ షాన్వాజ్‌
  • తంబళ్లపల్లి - ఎం.ఎన్‌. చంద్రశేఖర్‌ రెడ్డి
  • పీలేరు - బి. సోమశేఖర్‌ రెడ్డి
  • మదనపల్లి - పవన్‌ కుమార్‌ రెడ్డి
  • పుంగనూరు -డా. జి. మురళీ మోహన్‌ యాదవ్‌
  • చంద్రగిరి - కనుపర్తి శ్రీనివాసులు
  • శ్రీకాళహస్తి - డా. రాజేశ్‌ నాయుడు పోతుగుంట
  • సత్యవేడు (ఎస్సీ) - బాలగురువం బాబు
  • నగరి - పోచరెడ్డి రాకేశ్‌ రెడ్డి
  • చిత్తూరు - జి.తికారామ్‌
  • పలమనేరు - బి. శివశంకర్‌
  • కుప్పం - ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపీ)

వైఎస్​ వివేకా హత్యపై జగన్​ కామెంట్స్ - దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో !

జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పండి : సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.