ETV Bharat / business

మీ లవర్​కు వాలంటైన్స్​ డే గిఫ్ట్ ఏం ఇస్తున్నారు? బడ్జెట్​ ధరలో బెస్ట్ ఆప్షన్​ ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 10:18 AM IST

ValentineS Day Gifts : మీ ప్రియురాలికి వాలంటైన్స్​ డే రోజు ఏదైనా సర్​ప్రైజ్​ గిఫ్ట్​గా ఇద్దామనుకుంటున్నారా? ఏం గిఫ్ట్​గా ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే మీ బడ్జెట్​ ధరల్లోనే వచ్చే ఈ టాప్​-5 ఇయర్​ బడ్స్​పై ఓ లుక్కేయండి.

ValentineS Day Gifts
ValentineS Day Gifts

ValentineS Day Gifts : వాలంటైన్స్​ డే రోజు ప్రేమికులు గిఫ్ట్​లు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే మీ ప్రియురాలికి ఏం గిఫ్ట్​ ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? మీ బడ్జెట్​ రూ. 2000 మాత్రమేనా? మీ బడ్జెట్​లో వచ్చే మార్కెట్​లో దొరికే బెస్ట్​ ఇయర్​బడ్స్​ను కానుకగా ఇవ్వండి. మరి అవి​ ఏంటో ఓ లుక్కేయండి.

1.Boult Audio Z40 True Earbuds Specifications : ఈ ఇయర్​ బడ్స్​ను ఒకసారి ఛార్జ్​ చేస్తే 60 గంటల ప్లే బ్యాక్​ టైమ్​ వస్తుంది. ఎక్కువ కాలం ఉపయోగించుకునేలా ఈ ఇయర్​ బడ్స్​ను డిజైన్​ చేశారు. దీంతో పాటు ఈ ఇయర్​ బడ్స్​లో ఐపీఎక్స్​5 రేటింగ్​ ఉంటుంది. మీరు కాల్​ మాట్లాడేటప్పుడు నాయిస్ లేకుండా చేసే ఫీచర్ ఈ ఇయర్​ బడ్​లో ఉంది.

  • కనెక్టివిటీ : బ్లూటూత్ 5.3
  • వాటర్​ రెసిస్టెన్స్ : IPX5
  • డ్రైవర్స్​ : 10MM బూమ్​ ఎక్స్​ టెక్​
  • గేమింగ్​ : లో లేటెన్సీ
  • ఛార్జర్​ : టైప్​-సి ఫాస్ట్​ ఛార్జింగ్

Boult Audio Z40 True Earbuds Price : ఈ బోల్ట్​ ఆడియో Z40 ట్రూ ఇయర్​ బడ్స్​ ధర మార్కెట్​లో ప్రస్తుతం రూ. 1,199గా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2. Noise Buds VS104 Earbuds Specifications : నాయిస్ వీఎస్​ 104 బడ్స్ పర్సనల్​, ఫ్రొఫెషనల్​గా ఉపయోగపడతాయి. వీటిలో క్వాడ్​ మిక్స్ ఈఎన్​సీ సెన్సర్​ ఉండటం వల్ల వాయిస్​ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. దీంతో పాటు వాటర్ రెసిస్టెన్స్​ ఆప్షన్ కూడా ఉంది. తక్కువ బడ్జెట్​లో ఎక్కువ ఫీచర్లు పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

  • ప్లేటైమ్ : ఒక సారి ఛార్జ్​ చేస్తే 45 గంటల పాటు ప్లే బ్యాక్ టైమ్ వస్తుంది.
  • మైక్రోఫోన్ : Quad mics ENC
  • ఛార్జింగ్ : ఇన్​స్టాంట్ ఛార్జ్
  • గేమింగ్ : లో లేటెన్సీ 50ఎఎస్ వరకు
  • వాటర్ రెసిస్టెన్స్ : IPX5
  • బ్లూటూత్ : v5.2

Noise Buds VS104 Earbuds Price : ప్రస్తుతం మార్కెట్​లో ఈ నాయిస్​ ఇయర్​ బడ్స్ వీఎస్ 104 ధర రూ. 1299గా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

3.BoAt Nirvana Ion TWS Earbuds Specifications : తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో ఉండే ఇయర్​ బడ్స్​కోసం ఎదురుచూసే వారికి ఇది ఒక మంచి ఆప్షన్​ అని చెప్పవచ్చు. ఈ ఇయర్​ బడ్స్​ను ఒక సారి ఫుల్​ ఛార్జ్ చేస్తే 120 గంటల ప్లే బ్యాక్​ టైమ్ ఉంటుంది. మంచి సౌండ్​ ఫ్రొపైల్​ ఆప్షన్ ఉంది.

  • ప్లే బ్యాక్ : 120 గంటలు
  • సౌండ్​ : క్రిస్టల్​ బయోనిక్ డ్యూయల్​ ఈక్యూ
  • మైక్రోఫోన్ : క్వాడ్ మిక్స్ విత్ ఇఎన్​ఎక్స్ టెక్నాలజీ
  • గేమింగ్ : లో లేటెన్సీ
  • వాటర్ రెసిస్టెన్స్ : IPX4
  • కనెక్టివిటీ : బ్లూటూత్ వి5.2

BoAt Nirvana Ion TWS Earbuds Price : ప్రస్తుతం మార్కెట్​లో ఈ నిర్వాన అయాన్ ఇయర్​ బడ్స్​ ధర రూ.1,799గా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

4.BoAt Airdopes Atom 81 Earbuds Specifications : ఈ ఇయర్​బడ్స్​ను ఒకసారి ఛార్జ్​ చేస్తే 50 గంటల పాటు ప్లే బ్యాక్​ టైమ్ ఇస్తాయి. ఇందులో క్వాడ్ మిక్స్ ఈఎన్​ఎక్స్ ఉంటుంది. ఇది వాయిస్​ చాలా స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. టచ్ కంట్రోల్​, వాయిస్ అసిస్టెంట్ ఆప్షన్ ఉంది.

  • ప్లే బ్యాక్ : 50 గంటల ప్లే బ్యాక్ టైమ్ వస్తుంది.
  • మైక్రోఫోన్ : క్వాడ్ మిక్స్ విత్ ఇఎన్​ఎక్స్ టెక్
  • లేటెన్సీ : 50ఎంఎస్
  • కనెక్టివిటీ : బ్లూటూత్ వి 5.3
  • ఇతర ఫీచర్లు : IPX5 వాటర్ రెసిస్టెన్స్, టచ్ కంట్రోల్స్, వాయిస్ అసిస్టెంట్

BoAt Airdopes Atom 81 Earbuds Price : ఈ బోట్ ఎయిర్​డ్రాప్స్ ఆటమ్ 81 ఇయర్​ బడ్స్ ధర మార్కెట్​లో ప్రస్తుతం రూ. 999గా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

5.BoAt Airdopes 141 Earbuds : ఈ బోట్ ఇయర్​ డ్రాప్స్ 141 బ్లూటూత్ ఇయర్​ బడ్స్​లో విభిన్నమైన ఫీచర్లు ఉన్నాయి. గేమింగ్​లో ఉపయోగపడేలా లేటెన్సీ మోడ్ ఆప్షన్ ఉంది. ఈ ఇయర్​ బడ్స్​ను ఒకసారి ఛార్జ్​ చేస్తే 42గంటల పాటు వస్తుంది. టీడబ్లూఎస్​ విభాగంలో తక్కువ ధరకే లభించే వాటిలో ఈ ఇయర్​బడ్స్​ ఒకటని చెప్పవచ్చు.

ప్రత్యేకతలు

  • ప్లే బ్యాక్ : 42 గంటలు
  • లేటెన్సీ : లో లేటెన్సీ
  • మైక్రోఫోన్ : బిల్ట్ ఇన్ ఈఎన్​ఎక్స్ టెక్

BoAt Airdopes 141 Earbuds Price : మార్కెట్​లో ఈ బోట్​ ఎయిర్​డాప్స్ ఇయర్​బడ్స్ ధర రూ. 1299గా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

త్వరలో మార్కెట్​లోకి రానున్న బెస్ట్​ ఈవీ స్కూటర్స్ ఇవే!

గోల్డెన్ ఛాన్స్​ - ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్​లో ఇన్వెస్ట్​ చేస్తే మీ డబ్బులు డబుల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.