భారీగా పెరిగిన బంగారం ధరలు- హైదరాబాద్​, విజయవాడలో ఎంతంటే? - Gold Rate Today March 28th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 9:56 AM IST

Updated : Mar 28, 2024, 10:16 AM IST

Gold Rate Today March 28th 2024

Gold Rate Today March 28th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today March 28th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.68,505 ఉండగా, గురువారం నాటికి ఏకంగా రూ.1,415 పెరిగి రూ.69,920కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.76,316 ఉండగా, గురువారం నాటికి రూ.724 పెరిగి రూ.77,040కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad March 28th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.69,920గా ఉంది. కిలో వెండి ధర రూ.77,040గా ఉంది.
  • Gold Price In Vijayawada March 28th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.69,920గా ఉంది. కిలో వెండి ధర రూ.77,040గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam March 28th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.69,920గా ఉంది. కిలో వెండి ధర రూ.77,040గా ఉంది.
  • Gold Price In Proddatur March 28th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.69,920గా ఉంది. కిలో వెండి ధర రూ.77,040గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price March 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​ రేట్లు భారీగా పెరిగాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2178 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 19 డాలర్లు పెరిగి 2197 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 24.73 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 28th 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.55,98,021
ఇథీరియంరూ.2,80,100
టెథర్రూ.81.6
బైనాన్స్ కాయిన్రూ.46,000
సొలోనారూ.14,650

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today March 28th 2024 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన సూచీలు సానుకూలంగా ఉండడం గమనార్హం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 590 పాయింట్లు లాభపడి 73,585 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 183 పాయింట్లు వృద్ధి చెంది 22,307 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : రిలయన్స్​, టాటా మోటార్స్​, ఏసియన్ పెయింట్స్, టైటాన్​, ఎస్​బీఐ, ఇన్ఫోసిస్​, విప్రో​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, నెస్లే ఇండియా

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : యాక్సిస్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, టెక్​ మహీంద్రా, మారుతీ, హెచ్​సీఎల్​ టెక్​

రూపాయి విలువ
Rupee Open March March 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 4 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.33గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices March 28th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.41గా ఉంది. డీజిల్​ ధర రూ.95.65గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.29గా ఉంది. డీజిల్​ ధర రూ.96.17గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.62గా ఉంది.

ముడి చమురు ధరలు!
Crude Oil Prices Today March 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.53 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్​ ఆయిల్ ధర 86.56 డాలర్లుగా ఉంది.

ఫాస్టాగ్​ యూజర్లకు అలర్ట్​ - కేవైసీ అప్​డేట్​కు మరో 4 రోజులే ఛాన్స్! - fastag kyc update

ఫారిన్​ టూర్​కు ప్లాన్​ వేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! - Successful Foreign Trip

Last Updated :Mar 28, 2024, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.