Gold Rate Today February 17th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.63,580 ఉండగా, శనివారం నాటికి రూ.189 పెరిగి రూ.63,769కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.72,925 ఉండగా, శనివారం నాటికి రూ.780 పెరిగి రూ.73,705కు చేరుకుంది.
- Gold Price In Hyderabad February 17th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.63,769గా ఉంది. కిలో వెండి ధర రూ.73,705గా ఉంది.
- Gold Price In Vijayawada February 17th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,769గా ఉంది. కిలో వెండి ధర రూ.73,705గా ఉంది.
- Gold Price In Vishakhapatnam February 17th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,769గా ఉంది. కిలో వెండి ధర రూ.73,705గా ఉంది.
- Gold Price In Proddatur February 17th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.63,769గా ఉంది. కిలో వెండి ధర రూ.73,705గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price February 17th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2005 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 8 డాలర్లు పెరిగి 2013 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.43 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 17th 2024 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.43,10,253 |
ఇథీరియం | రూ.2,31,481 |
టెథర్ | రూ.83.4 |
బైనాన్స్ కాయిన్ | రూ.29,827 |
సొలోనా | రూ.9,079 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices February 17th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ఆర్థిక లక్ష్యం నెరవేరాలా? పన్ను ఆదా కావాలా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
పేటీఎం వాలెట్ల సంగతేంటి? సౌండ్ బాక్స్‌లు, QR కోడ్లు పని చేస్తాయా? RBI సమాధానాలివే!