తెలంగాణ

telangana

బురద నీటిలో యోగా, స్నానం.. రోడ్ల దుస్థితిపై వెరైటీ నిరసన.. ఎమ్మెల్యే షాక్!

By

Published : Aug 10, 2022, 2:59 PM IST

రోడ్డుపై గుంతల్లో నిలిచిన బురద నీటిలో ఓ యువకుడు యోగాసనాలు వేయడం, స్నానం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపేందుకు కేరళ మలప్పురానికి చెందిన హంస పొర్లి.. పండిక్కడ్​లో ఇలా చేశాడు. రోడ్డుపై నిలిచిన బురద నీటితో దుస్తులు ఉతికాడు. అక్కడే యోగా, స్నానం చేశాడు. అదే మార్గంలో వెళ్తున్న మంజేరి ఎమ్మెల్యే లతీఫ్​.. ఈ యువకుడిని గమనించారు. ఆగి అతడితో మాట్లాడారు. తన నియోజకవర్గంలోని రోడ్లను సత్వరమే బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details