తెలంగాణ

telangana

'బంగార్రాజు' మూవీ.. ఆడియెన్స్ రియాక్షన్

By

Published : Jan 14, 2022, 3:29 PM IST

()
ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా తీసిన 'బంగార్రాజు'.. థియేటర్లలోకి వచ్చేసింది. 'సోగ్గాడే చిన్ని నాయన' సీక్వెల్​గా వచ్చిన ఈ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా అనేది ఆడియెన్స్ మాటల్లోనే.

ABOUT THE AUTHOR

...view details