తెలంగాణ

telangana

బస్సు బ్రేక్​ పెడల్​ వద్ద నాగుపాము.. డ్రైవర్​ ఏం చేశాడంటే?

By

Published : Sep 8, 2022, 10:37 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

బస్సు డ్రైవర్ పాము కాటు నుంచి తప్పించుకున్నాడు​. రోజు లాగే బస్సును స్టార్ట్​ చేశాడు. కొంత దూరం ప్రయాణించాక బ్రేక్​ వేసేటప్పుడు పెడల్​ వద్ద పాముని గుర్తించాడు. వెంటనే సమయస్ఫూర్తితో బస్సును ఆపి పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కొప్పా తాలూక జయపుర గ్రామంలో జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details