తెలంగాణ

telangana

ఊపందుకున్న మునుగోడు ప్రచారం.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు

By

Published : Oct 16, 2022, 3:16 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

munugode by poll campaign: మునుగోడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నేతల ప్రచారం ఊపందుకుంది. గడప గడపకు ప్రచారం చేస్తూ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారం నిర్వహిస్తున్నారు. తన తండ్రి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటున్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details