తెలంగాణ

telangana

fire accident: 20 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం

By

Published : Aug 30, 2021, 10:12 AM IST

Updated : Aug 30, 2021, 10:28 AM IST

ఇటలీలోని మిలాన్ నగరంలో భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. ఓ 20 అంతస్తుల భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతం అంతటినీ దట్టమైన పొగలు కమ్మేశాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. నివాసితులను సురక్షితంగా బయటకు తరలించారు. 12​ అగ్నిమాపక యంత్రాల సాయంతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. 200 అడుగుల ఎత్తు ఉన్న ఈ భవనాన్ని ఇటీవలే నిర్మించారు.
Last Updated :Aug 30, 2021, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details