తెలంగాణ

telangana

మహాత్ముడి చిత్రాలతో వెలుగులీనిన బుర్జ్​ ఖలీఫా

By

Published : Oct 3, 2020, 7:16 AM IST

Updated : Oct 3, 2020, 11:41 PM IST

గాంధీ జయంతి సందర్భంగా దుబాయ్‌లోని ప్రఖ్యాత కట్టడం బుర్జ్ ఖలీఫా.. శుక్రవారం సాయంత్రం మహాత్ముడి చిత్రాలు, సందేశాలతో వెలుగులీనింది. భారత జాతిపిత 151వ జయంతిని పురస్కరించుకొని ప్రపంచంలోనే ఎత్తైన టవర్​పై బాపూ చిత్రాలను ప్రదర్శించారు యూఏఈ అధికారులు. బాపూ సందేశాలతో కూడిన ఎల్​ఈడీ ప్రదర్శన ఏర్పాటుచేశారు.
Last Updated : Oct 3, 2020, 11:41 PM IST

ABOUT THE AUTHOR

...view details