తెలంగాణ

telangana

భారత్​-బంగ్లా సరిహద్దులో బీటింగ్​ రీట్రీట్​ వేడుకలు

By

Published : Feb 20, 2021, 6:30 AM IST

భారత్​-బంగ్లాదేశ్​ సరిహద్దు ప్రాంతం (అగర్తలా-అకౌరా)లో శుక్రవారం ఘనంగా బీటింగ్​ రీట్రీట్​ వేడుకలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రద్దయిన ఈ వేడుకలు 10 నెలల తర్వాత పునఃప్రారంభమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details