తెలంగాణ

telangana

నటశేఖరుడికి ఇక సెలవు.. అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్

By

Published : Nov 16, 2022, 4:43 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

సినీ దిగ్గజం, సూపర్​స్టార్​ కృష్ణ అంత్యక్రియలు.. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వందలమంది అభిమానులు, చలనచిత్ర ప్రముఖులు తరలివచ్చారు. కృష్ణ భౌతికకాయానికి కన్నీటి నివాళి అర్పించారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details