తెలంగాణ

telangana

కూకట్​పల్లి భ్రమరాంబలో వీరసింహారెడ్డి సందడి.. ఫ్యాన్స్​తో కలిసి సినిమా చూసిన బాలయ్య

By

Published : Jan 12, 2023, 11:25 AM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి విడుదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల కేరింతల నడుమ హీరో బాలకృష్ణ సినిమా చూశారు. బాలయ్య రాకతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యంది. ఆ దృశ్యాలు మీకోసం..
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details