తెలంగాణ

telangana

జాతీయ రహదారిపై విరిగిపడ్డ కొండచరియలు

By

Published : Jun 7, 2021, 2:02 PM IST

Updated : Jun 7, 2021, 2:09 PM IST

ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీలో కొండ చరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు పడటం వల్ల గంగోత్రి జాతీయ రహదారిని మూసివేశారు. గంగోత్రి దామ్​తో పాటు 11 గ్రామాలకు పూర్తిగా రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. శిథిలాలు తొలగిస్తున్నారు అధికారులు.
Last Updated : Jun 7, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details