తెలంగాణ

telangana

Live Video: కుప్పకూలిన భవనం.. లక్కీగా కాసేపటి ముందే...

By

Published : Sep 27, 2021, 2:33 PM IST

కర్ణాటకలోని బెంగళూరులో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదం జరగడానికి కాసేపటి ముందే అగ్నిమాపక సిబ్బంది నివాసితులను సురక్షిత ప్రదేశానికి తరలించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ABOUT THE AUTHOR

...view details