తెలంగాణ

telangana

ఫుట్​బాల్​​ ఆడిన బుజ్జి ఏనుగు.. వీడియో వైరల్

By

Published : Apr 2, 2022, 9:57 AM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

Baby Elephant Playing Football: ఓ బుజ్జి ఏనుగు ఉత్సాహంగా పరుగులు పెడుతూ ఫుట్​బాల్​ ఆడేసింది. ఆటవిడుపుగా స్థానికులతో కలిసి ఫుట్​బాల్​ ఆడిన ఏనుగు.. వారితో పోటీపడి మరీ బంతిని తంతూ అందరి దృష్టిని ఆకర్షించింది​. అసోంలోని శివసాగర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది. బుజ్జి ఏనుగు ఆటకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Last Updated :Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details