తెలంగాణ

telangana

హన్మకొండలో వినాయక చవితి సందడి

By

Published : Sep 2, 2019, 1:38 PM IST

వరంగల్​లో వినాయక చవితి సందడి నెలకొంది. ఉత్సవాలకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన నగరవాసులతో హన్మకొండ చౌరస్తా కిటకిటలాడింది.

వినాయక చవితి సందడి

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో వినాయక చవితి సందడి నెలకొంది. చవితి ఉత్సవాలకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన నగరవాసులతో హన్మకొండ చౌరస్తా కిటకిటలాడింది. పూలు, పత్రి, ఎలక్కాయలు, గణేశ్​ ప్రతిమల అమ్మకాలతో సందడి నెలకొంది. వివిధ గ్రామాల నుంచి వ్యాపారులు పత్రి, పూలు తీసుకుని వచ్చి విక్రయించారు. కొన్ని చోట్ల పర్యావరణ ప్రేమికులు నగరవాసులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఉదయం నుంచే గణపతి విగ్రహాలను కొనుగోలు చేసి తమ తమ మండపాల్లో ప్రతిష్ఠించడానికి ట్రాలీలో తీసుకెళ్లారు.

వినాయక చవితి సందడి
Intro:Tg_wgl_01_02_vinayaka_chavathi_sandhadi_av_ts10077


Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండ లో వినాయక చవితి సందడి నెలకొంది. వినాయక చవితి ఉత్సవాలకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన నగరవాసులతో హన్మకొండ చౌరస్తా కిటకిటలాడింది. పూలు, పత్రి, ఎల్కాయలు, ప్రతిమలు అమ్మకాలతో సందడి నెలకొంది. వివిధ గ్రామాల నుంచి వ్యాపారులు పత్రి, పూలు తీసుకుని వచ్చి విక్రయించారు.కొన్ని చోట్ల పర్యావరణ ప్రేమికులు నగరవాసులకు ఉంచితంగా మట్టి వినయాక విగ్రహాలను పంపిణీ చేశారు. ఉదయం నుంచే వినయాక విగ్రహాలను కొనుగోలు చేసి తమ తమ మండపాల్లో ప్రతిష్టించడానికి ట్రాలి లో తీసుకెళ్లారు......స్పాట్


Conclusion:vinayaka chavathi

ABOUT THE AUTHOR

...view details