తెలంగాణ

telangana

Mini Medaram: ఆగ్రహంపాడ్‌ మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

By

Published : Feb 19, 2022, 6:40 PM IST

Mini Medaram: హనుమకొండ జిల్లా ఆగ్రహంపాడ్‌లో మినీ సమ్మక్క- సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. వనదేవతలు ఇక్కడే పుట్టినట్లుగా భావించే భక్తులు తొలుత ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారానికి వెళ్లడం ఆనవాయితీ. ఏ యేటికాయేడు ఆగ్రహంపాడ్‌కు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆగ్రహంపాడ్‌లో పరిస్థితిని అక్కడి నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ మరింత సమాచారం అందిస్తారు.

Medaram
Medaram

ఆగ్రహంపాడ్‌లో మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details