తెలంగాణ

telangana

స్ట్రాంగ్​ రూమ్​లకు చేరిన బ్యాలెట్ బాక్సులు

By

Published : Jan 22, 2020, 7:55 PM IST

వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించిన బ్యాలెట్ బాక్సులను పాలిటెక్నిక్ కళాశాలలో భద్రపరిచారు. ఈ నెల 25న జరగనున్న కౌంటింగ్​ వరకు పోలీసు బందోబస్తు మధ్య భద్రత కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

స్ట్రాంగ్​ రూమ్​లకు చేరిన బ్యాలెట్ బాక్సులు
స్ట్రాంగ్​ రూమ్​లకు చేరిన బ్యాలెట్ బాక్సులు

వనపర్తి మున్సిపాలిటీలోని పోలింగ్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్​లకు తరలించారు. పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​లో 32 వార్డులకు సంబంధించిన 68 బాక్సులు భద్రపరిచారు. ఈ నెల 25న కౌటింగ్​ జరగనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటి వరకు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులకు భద్రత కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

స్ట్రాంగ్​ రూమ్​లకు చేరిన బ్యాలెట్ బాక్సులు
Intro:tg_mbnr_49_22_strong_room_ballat_boxs_av_ts10053
వనపర్తి మున్సిపాలిటీ లోని అరవై ఎనిమిది వార్డుల్లో కొనసాగిన పోలింగ్ కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను అధికారులు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు
32 వార్డు లకు సంబంధించి 68 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయని వీటిని కౌంటింగ్ రోజు 25వ తేదీ వరకు పకడ్బందీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లో నిల్వ ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు


Body:tg_mbnr_49_22_strong_room_ballat_boxs_av_ts10053


Conclusion:tg_mbnr_49_22_strong_room_ballat_boxs_av_ts10053

TAGGED:

ABOUT THE AUTHOR

...view details