తెలంగాణ

telangana

విచారణలో కానిస్టేబుల్​ చేయి కొరికిన మహిళ

By

Published : Dec 6, 2019, 6:51 AM IST

విచారణ నిమిత్తం తీసుకొచ్చిన  ఓ మహిళ  రామచంద్రాపురం పోలీసులకు చుక్కలు చూపించింది. అంతేకాక ఓ మహిళా కానిస్టేబుల్ చేయి కొరికి గాయపరిచింది.

విచారణలో కానిస్టేబుల్​ చేయి కొరికిన మహిళ
విచారణలో కానిస్టేబుల్​ చేయి కొరికిన మహిళ

విచారణలో కానిస్టేబుల్​ చేయి కొరికిన మహిళ
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఎల్లాపూర్​కు చెందిన స్వప్న అనే మహిళ కుటుంబ సభ్యులపై దాడి చేసింది. విచారణ నిమిత్తం ఆమెను పోలీసులు ఠాణాకు తరలించారు. ఆమె పోలీసులకు సహకరించకుండా రెండు గంటలపాటు ఇబ్బందిపెట్టడమే కాకుండా జ్యోతి అనే మహిళా కానిస్టేబుల్​ చేయి కోరికింది.

నిందితురాలి మానసిక స్థితి తెలుసుకునేందుకు స్వప్నను పటాన్​చెరు ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తీసుకెళ్లారు. అక్కడకూడా వైద్యులకు సహకరించకుండా ఇబ్బందిపెట్టింది. అయితే పోలీసులను అష్టకష్టాలు పెట్టిన స్వప్న మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.

Intro:hyd_tg_04_06_women_halchal_in_ps_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:


Body:విచారణ నిమిత్తం తీసుకొచ్చిన ఓ మహిళ రామచంద్రపురం పోలీసులకు చుక్కలు చూపించింది అంతేకాక ఓ మహిళా కానిస్టేబుల్ కొరికి గాయపరిచింది
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ కుటుంబ సభ్యులపై దాడి చేసిన కేసులో రామచంద్రపురం పోలీసులు ఆమెను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు ఆమె పోలీసులకు సహకరించకుండా రెండు గంటలపాటు ఇబ్బంది పెట్టడమే కాకుండా జ్యోతి అనే మహిళా కానిస్టేబుల్ చేయి కొరికి గాయపరిచింది ఆమె పరిస్థితిని తెలుసుకునేందుకు ఆ మహిళను పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ కూడా వైద్యులకు సహకరించకుండా సీన్ రిపీట్ చేసింది దీంతో పోలీసులు అష్టకష్టాలు పడ్డారు


Conclusion:అయితే మద్యం మత్తులో ఉన్నట్లు గా సమాచారం

ABOUT THE AUTHOR

...view details