తెలంగాణ

telangana

బైక్​పై ఆరు కేజీల గంజాయి స్మగ్లింగ్... నిందితుడి అరెస్ట్

By

Published : Dec 18, 2019, 6:10 AM IST

Updated : Dec 18, 2019, 6:43 AM IST

ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్​ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి తరలించాడు... అరెస్టయ్యాడు
గంజాయి తరలించాడు... అరెస్టయ్యాడు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం పాటి గ్రామ కూడలి నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు సర్దార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిది కర్ణాటకలోని బీదర్ కాగా పటాన్​చెరులోని చైతన్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. పటాన్​చెరు నుంచి ద్విచక్రవాహనంపై బ్యాగులో రెండు కేజీలు చొప్పున మూడు మూటలను తరలిస్తున్నాడు. ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడి ద్విచక్రవాహనంతో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయి తరలించాడు... అరెస్టయ్యాడు
Intro:hyd_tg_13_18_ganjai_pattiveta_ab_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న వ్యక్తిని ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకొని గంజాయి స్వాధీనం చేసుకున్నారు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామ కూడలి గుండా గంజాయి తరలిస్తున్నారని సమాచారం మేరకు వలపన్ని సర్దార్ అనే వ్యక్తిని పట్టుకున్నారు ఇతనిది కర్ణాటక రాష్ట్రం బీదర్ వాసి పటాన్చెరు చైతన్య నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు పటాన్చెరు నుంచి ద్విచక్రవాహనంపై బ్యాగులో రెండు కేజీలు చెప్పున మూడు మూటలు ఆరు కేజీల గంజాయి తరలిస్తుండగా అబ్కారీ
ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు అతని ద్విచక్ర వాహనం తో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిందితుడిని అరెస్ట్ చేశారుConclusion:అతను ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాన్ని అధికారులు విచారిస్తున్నారు
Last Updated : Dec 18, 2019, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details