తెలంగాణ

telangana

వనస్థలిపురంలో హస్తకళ బొమ్మల కళావేదిక.. ఎప్పుడంటే

By

Published : Oct 25, 2022, 11:52 AM IST

Art Gallery at Vanasthalipuram: వనస్థలిపురంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 26న హస్తకళ బొమ్మల కళావేదికను ఆలయ ఛైర్మన్ కె.లక్ష్మయ్య ఘనంగా ప్రారంభించనున్నారు. కార్తిక మాసంలో భాగంగా ఈనెల 26 నుంచి 30 వరకు బొమ్మల కొలువు ఉంటుందని తెలిపారు. ఈ ప్రదర్శనకు తప్పకుండా అందరూ సందర్శించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Art Gallery at Vanasthalipuram
Art Gallery at Vanasthalipuram

Art Gallery at Vanasthalipuram: వనస్థలిపురంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 26న హస్తకళ బొమ్మల కళావేదికను ఆలయ ఛైర్మన్ కె.లక్ష్మయ్య ఘనంగా ప్రారంభించనున్నారు. కార్తిక మాసంలో భాగంగా ఈనెల 26 నుంచి 30 వరకు బొమ్మల కొలువు ఉంటుందని తప్పకుండా అందరూ సందర్శించాలని ఆయన తెలిపారు. అలాగే ఆలయ కమిటీ సభ్యులు, సేవా బృందం, భక్తులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details