తెలంగాణ

telangana

'క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి'

By

Published : Dec 26, 2019, 11:23 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు జరిగిన వాలీబాల్​ పోటీలు బుధవారంతో ముగిశాయి.

Sports contribute to mental excitement
'క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి'

క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని టెస్కబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్​రావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు ఆయన బహుమతులను అందజేశారు.

ఫైనల్ పోటీల్లో పెగడపల్లి, సిరిసిల్ల జట్లు తలపడగా... పెగడపల్లి ప్రథమ స్థానంలో, సిరిసిల్ల ద్వితీయ స్థానంలో నిలిచాయి. గెలుపొందిన ఇరు జట్లకు నగదు పారితోషికంతో పాటు ట్రోఫిని తెరాస రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావుతో కలిసి ఆయన అందజేశారు.

'క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి'

ఇదీ చూడండి : సాగును ప్రేమించాడు.. కొలువును త్యజించాడు.. నగధీరుడయ్యాడు!

Intro:
TG_KRN_61_25_SRCL_VALIBAL_VIJETHALU_AVB_G1_TS10040_HD

( ) క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని టెస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా జూనియర్ కళాశాల మైదానంలో గత రెండు రోజులుగా జరుగుతున్న వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు టెస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు బహుమతులను అందజేశారు. వాలీబాల్ ఫైనల్ పోటీల్లో పెగడపల్లి, సిరిసిల్ల జట్లు తలపడగా పెగడపల్లి ప్రథమ స్థానంలో నిలవగా, సిరిసిల్ల ద్వితీయ స్థానంలో నిలిచింది.
గెలుపొందిన జట్లకు నగదు పారితోషికం తో పాటు, ట్రోపిని తెరాస రాష్ట్ర నాయకులు నర్సింగరావు, తెరాస నాయకులతో కలిసి ఆయన అందజేశారు.


Body:srcl


Conclusion:గెలుపొందిన వాలీబాల్ జట్లకు బహుమతులు అందజేసిన టెస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, తెరాస నాయకులు.

ABOUT THE AUTHOR

...view details