తెలంగాణ

telangana

సిరిసిల్లలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన... అభివృద్ధి పనులపై ఆరా​

By

Published : Dec 3, 2020, 3:44 PM IST

Updated : Dec 3, 2020, 5:07 PM IST

సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో మంత్రి కేటీఆర్​ ఆకస్మిక పర్యటన చేపట్టారు. పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

minister ktr sudden visit in sircilla town
minister ktr sudden visit in sircilla town

సిరిసిల్ల పట్టణంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆకస్మికంగా పర్యటించారు. మొదటి బైపాస్ రోడ్డులో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తెరాస పార్టీ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ది పనులపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇదీ చూడండి: పులి కోసం 'అన్వేషణ'... ఎవరూ అడవులకు వెళ్లొద్దు

Last Updated : Dec 3, 2020, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details