తెలంగాణ

telangana

మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కరోనా పాజిటివ్

By

Published : Nov 5, 2020, 5:16 AM IST

మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్​ సోకినట్లు ఆయన ట్విట్టర్​లో వెల్లడించారు. తనతో పాటు భద్రతా సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.

మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కరోనా పాజిటివ్
మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కరోనా పాజిటివ్

తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ట్విట్టర్​లో వెల్లడించారు. తన భద్రతా సిబ్బంది శ్రీనివాస్​కు కూడా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు పేర్కొన్నారు. తాము ఆరోగ్యంగా ఉన్నామని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని వెల్లడించారు. ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నానని... తనను ఇటీవల కలిసిన వారు కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు చేసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details