తెలంగాణ

telangana

గోడౌన్​లో భారీ మొత్తంలో గుట్కా స్వాధీనం

By

Published : Jan 24, 2021, 12:38 PM IST

నిజామాబాద్​లో నిషేధిత గుట్కా ప్యాకెట్​​లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు.

Task force police seized a large quantity of gutka packets in Nizamabad
ఓ గోడౌన్​లో.. భారీ మొత్తంలో గుట్కా స్వాధీనం

నిజామాబాద్​లో భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్​లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో..

వసంత నగర్ పరిధిలోని ఓ గోడౌన్​లో.. నిషేధిత గుట్కా అక్రమంగా నిల్వ చేశారనే సమాచారం మేరుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు చేశారు. ఈ దాడుల్లో రూ. ఆరు లక్షల ముపై వేల విలువగల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ యజమాని చకిలం భాస్కర్​ను అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్​పెక్టర్​ షాకేర్ అలీ తెలిపాడు.

ఇదీ చదవండి:ఫ్లాట్ పేరుతో ఘరానా మోసం.. ఇద్దరు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details